అంతర్జాతీయం - Page 74
పుతిన్‌ను కలవడానికి ప్రధాని మోదీ పయనం
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు రెండు రోజుల రష్యా పర్యటన కోసం బయలుదేరి వెళ్లారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 July 2024 5:23 PM IST
దారుణం.. 15 రోజుల కూతురిని సజీవంగా పూడ్చి పెట్టిన తండ్రి
పక్కదేశం పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సింధ్‌లో ఒక తండ్రి తన 15 రోజుల కుమార్తెను సజీవంగా పాతిపెట్టాడు.
By అంజి Published on 8 July 2024 11:24 AM IST
బిగ్ డిబేట్.. ట్రంప్ ధాటికి తేలిపోయిన బైడెన్.. ఇందుకేనట!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 6 July 2024 10:00 AM IST
ఓటమిని ఒప్పుకున్న రిషి సునాక్
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఓటమి పాలయ్యారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఘోరమైన ఎన్నికల ఫలితాలను సొంతం చేసుకుంది.
By Medi Samrat Published on 5 July 2024 2:45 PM IST
ఎయిర్‌పోర్ట్‌లో గ్యాస్ లీక్.. 39 మంది ప్రయాణికులకు అస్వస్థత
విమానాశ్రయంలో గురువారం ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ సదుపాయంలో గ్యాస్ లీక్ కావడంతో సుమారు 39 మంది అస్వస్థతకు గురయ్యారు.
By అంజి Published on 5 July 2024 9:24 AM IST
America: అధ్యక్ష రేసులో నేనే ఉన్నా.. బైడెన్ క్లారిటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సారి పోటీ నుంచి తప్పుకుంటారని వార్తలు వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 4 July 2024 12:42 PM IST
కేఫ్‌లో గేమ్ ఆడుతూ యువకుడు మృతి..30 గంటలైనా పట్టించుకోని సిబ్బంది
లాంగ్ గేమింగ్ కోసం ఓ యువకుడు ఇంటర్నెట్ కేఫ్‌కు వెళ్లాడు.
By Srikanth Gundamalla Published on 3 July 2024 1:30 PM IST
అమెరికాలో పోలీసుల తూటాకు 13 ఏళ్ల బాలుడు బలి
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఒక 13 ఏళ్ల బాలుడు అమెరికా పోలీసుల తూటాకు బలయ్యాడు.
By Srikanth Gundamalla Published on 1 July 2024 7:07 AM IST
పాప్ సాంగ్స్ విన్నాడని.. యువకుడిని బహిరంగ ఉరి తీసిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా అధికారులు కె - పాప్ సంగీతం, చిత్రాలను వింటూ, పంచుకున్నందుకు 22 ఏళ్ల వ్యక్తిని బహిరంగంగా ఉరితీశారు.
By అంజి Published on 30 Jun 2024 5:00 PM IST
నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 19 మంది దుర్మరణం
నైజీరియాలో ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ సంఘటనలతో ఒక్కసారిగా నైజీరియా మొత్తం వణికిపోయింది.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 8:45 AM IST
మాల్దీవ్స్‌లో కలకలం..దేశ అధ్యక్షుడు మొయిజ్జుపై చేతబడి!
అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జుపై చేతబడి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 7:03 AM IST
అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు దుర్మరణం
అమెరికాలో వరుసగా కాల్పుల సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 26 Jun 2024 9:15 AM IST














