అంతర్జాతీయం - Page 72
'ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి'.. మయన్మార్‌లోని భారతీయులకు విదేశాంగ శాఖ ఆదేశం
క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలోని భారతీయ పౌరులు వెంటనే సమస్యాత్మక ప్రాంతాన్ని విడిచిపెట్టాలని విదేశీ...
By అంజి Published on 7 Feb 2024 9:18 AM IST
ఆ గడ్డ మీద ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళ ఆమె..!
ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్ధులు ప్రచారంలో బిజీగా ఉన్నారు.
By Medi Samrat Published on 5 Feb 2024 2:05 PM IST
పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి, 10 మంది పోలీసులు మృతి
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీస్ స్టేషన్‌పైనే దాడికి తెగబడ్డారు.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 12:35 PM IST
చిలీలో కార్చిచ్చు, ఆగని మంటలు, 50 మందికి పైగా మృతి
దక్షిణ అమెరికా దేశం చిలీలో కార్చిచ్చు మొదలైంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు అంటుకున్నాయి.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 11:16 AM IST
ఆ దేశంలోని జైళ్లకు కాపలాదారులుగా బాతులు
ఏ దేశంలోనైనా.. జైళ్లకు పోలీసులే కాపలా ఉంటారు. ఖైదీలు ఎవరైనా పారిపోవాలని చూస్తే.. క్షణాల్లో వారిని పట్టుకుంటారు. కానీ, ఓ దేశంలోని జైళ్లలో మాత్రం...
By అంజి Published on 2 Feb 2024 11:01 AM IST
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు పదేళ్ల జైలుశిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్‌ఖాన్‌ను కోర్టులో చుక్కెదురైంది.
By Srikanth Gundamalla Published on 30 Jan 2024 3:00 PM IST
అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య.. 50 సార్లు సుత్తితో కొట్టడంతో..
అమెరికాలో జార్జియా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లిథోనియా నగరంలో ఈ నెల 16వ తేదీన వివేక్ సైనీ అనే భారత విద్యార్థి హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 29 Jan 2024 12:58 PM IST
డొనాల్డ్ ట్రంప్‌ను వెంటాడుతూ ఉన్నాయి.!
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది.
By Medi Samrat Published on 27 Jan 2024 2:53 PM IST
ఆసుపత్రి పాలైన కింగ్ ఛార్లెస్ III
బ్రిటన్ రాజు ఛార్లెస్ III శుక్రవారం నాడు లండన్ లోని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
By Medi Samrat Published on 26 Jan 2024 9:01 PM IST
నైట్రోజన్ వాయువుతో నిందితుడికి మరణశిక్ష.. అలబామాలో కొత్త రకం మరణ దండన
అగ్రదేశమైన అమెరికాలోని అలబామా రాష్ట్రం.. ఓ నేరస్థుడికి నైట్రోజన్ వాయువుతో గురువారం మరణ శిక్ష విధించింది.
By అంజి Published on 26 Jan 2024 9:04 AM IST
'శాంతికి రామమందిర ప్రతిష్ట ముఖ్యమైన ముప్పు'.. యూఎన్‌కు లేఖ రాసిన పాకిస్తాన్
అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన శాంతికి ముప్పు అని యూఎన్‌కు రాసిన లేఖలో పాకిస్తాన్ హెచ్చరించింది.
By అంజి Published on 26 Jan 2024 8:44 AM IST
ఆప్ఘాన్‌లో కూలింది.. భారత విమానం కాదు: ప్రభుత్వం
ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బదక్షన్ ప్రావిన్స్‌లో ప్రయాణీకుల విమానం కూలిపోయిందని స్థానిక మీడియా తెలిపింది.
By అంజి Published on 21 Jan 2024 1:26 PM IST














