అంతర్జాతీయం - Page 71

తిరగబడ్డ కారు.. ఇమ్రాన్ ఖాన్ కు తప్పిన పెను ప్రమాదం
తిరగబడ్డ కారు.. ఇమ్రాన్ ఖాన్ కు తప్పిన పెను ప్రమాదం

Vehicle in Imran Khan's convoy en route Islamabad overturns. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పెను ప్రమాదం తప్పింది.

By Medi Samrat  Published on 18 March 2023 3:43 PM IST


Facebook,Donald Trump
Donald Trump : నేను వ‌చ్చేశాను.. ఫేస్‌బుక్‌లో ట్రంప్ పోస్టు

రెండేళ్ల నిషేదం త‌రువాత అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న ఫేస్‌బుక్ పేజీలో తొలి పోస్ట్‌ను చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 18 March 2023 10:48 AM IST


Worlds scariest place,  basement of tombs, France, Paris
మనుషుల ఎముకలు, పుర్రెలతో గోడ.. ఎక్కడుందో తెలుసా?

18వ శతాబ్దంలో ప్యారిస్‌లో ఒక్కసారిగా భారీగా మరణాలు సంభవించాయట. మృతదేహాలను పాతిపెట్టడానికి శ్మశానాలు కూడా సరిపోక

By అంజి  Published on 17 March 2023 5:00 PM IST


Afghanistan bus accident, Afghanistan News,
బ‌స్సు బోల్తా.. 17 మంది దుర్మ‌ర‌ణం.. మృతులంతా బంగారు గ‌ని కార్మికులు

ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని తఖర్ ప్రావిన్స్‌లో చాహ్ అబ్ జిల్లాలో బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 17 మంది మ‌ర‌ణించారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on 16 March 2023 1:08 PM IST


Earthquake in Kermadec Islands, New Zealand Earthquake
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. 7.1 తీవ్ర‌త‌.. సునామీ హెచ్చ‌రిక జారీ

న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవుల్లో భారీ భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్ దీని తీవ్ర‌త 7.1గా న‌మోదైంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on 16 March 2023 10:51 AM IST


Floods in Turkey, Turkey Floods
వ‌ర‌ద‌ల బీభ‌త్సం.. 14 మంది మృతి

తుర్కియేలోని ప‌లు ప్రాంతాల్లో ఎడ‌తెరిపిలేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర‌ద‌లు సంభ‌వించి 14 మందికి పైగా మ‌ర‌ణించారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on 16 March 2023 8:59 AM IST


Unborn twin found , china, medical mystery
ఏడాది పాప మెదడులో పిండం.. డాక్టర్లు సైతం ఆశ్చర్యం

వైద్యులు ఏడాది వయసున్న చిన్నారి మెదడు నుంచి పిండాన్ని బయటకు తీశారు. ఈ ఘటన చైనా దేశంలో జరిగింది.

By అంజి  Published on 13 March 2023 1:00 PM IST


Indonesia, Mount Merapi volcano
Indonesia: అగ్నిపర్వతం విస్ఫోటనం.. భారీగా వెలువడుతున్న లావా, బూడిద

ప్రపంచంలోని అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతం మౌంట్‌ మెరాపీ పర్వతం విస్ఫోటనం చెంది.. భారీగా లావాతో నిప్పులు వెదజల్లుతోంది.

By అంజి  Published on 12 March 2023 10:21 AM IST


డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం.. బ‌స్సును ఢీ కొట్టిన రైలు.. ఆరుగురు దుర్మ‌ర‌ణం
డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం.. బ‌స్సును ఢీ కొట్టిన రైలు.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

రైల్వే క్రాసింగ్ వ‌ద్ద ప‌ట్టాలు దాటుతున్న బ‌స్సును రైలు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు దుర్మ‌ర‌ణం చెందారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 10 March 2023 12:39 PM IST


Xi Jinping, China, Chinese President
China: చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్.. ముచ్చటగా 3వసారి ఎన్నిక

ఎన్‌పిసి శుక్రవారం నాటి సమావేశంలో చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్‌ చరిత్రాత్మకంగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

By అంజి  Published on 10 March 2023 10:54 AM IST


Germany shooting, Church shooting
జ‌ర్మ‌నీలో కాల్పుల క‌ల‌క‌లం.. ఏడుగురు మృతి

హాంబ‌ర్గ్‌లోని జెహోవా విట్‌నెస్ సెంట‌ర్‌లో గురువారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ఓ దుండుగు కాల్పులకు తెగ‌బ‌డ్డాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on 10 March 2023 10:48 AM IST


Pakistan, Hindu doctor, Crime news
Pakistan: హిందూ డాక్టర్ గొంతు కోసి చంపిన డ్రైవర్, అరెస్ట్

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ధరమ్ దేవ్ రాఠీని మంగళవారం అతని ఇంటిలోనే అతని డ్రైవర్ హత్య చేశాడు.

By అంజి  Published on 9 March 2023 2:45 PM IST


Share it