అంతర్జాతీయం - Page 67

Newsmeter అంతర్జాతియ వార్తలు: Read all the latest International, world news in Telugu today. International News Headlines.
ఫుడ్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం
ఫుడ్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం

చైనాలోని ఉత్తర నగరం జాంగ్జియాకౌలోని ఫుడ్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By Medi Samrat  Published on 4 Jan 2025 4:35 PM IST


పోర్న్ స్టార్‌కు డ‌బ్బు చెల్లించిన‌ కేసులో ట్రంప్‌కు శిక్ష.? ప్ర‌మాణ స్వీకారం చేస్తారా.?
పోర్న్ స్టార్‌కు డ‌బ్బు చెల్లించిన‌ కేసులో ట్రంప్‌కు శిక్ష.? ప్ర‌మాణ స్వీకారం చేస్తారా.?

కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కష్టాలు పెరిగే అవకాశం ఉంది.

By Medi Samrat  Published on 4 Jan 2025 9:56 AM IST


అతడిని బ్రెయిన్ వాష్ చేసినందుకే ఈ దారుణం చేశాడా..?
అతడిని బ్రెయిన్ వాష్ చేసినందుకే ఈ దారుణం చేశాడా..?

అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఓర్లీన్స్ లోని బౌర్ బాన్ స్ట్రీట్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనంపై షంషుద్దీన్ జబ్బార్ ట్రక్కుతో దూసుకెళ్లి...

By Medi Samrat  Published on 3 Jan 2025 9:00 PM IST


చిలీలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం
చిలీలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం

దక్షిణ అమెరికా దేశం చిలీలో భూకంపం సంభవించింది. అందిన‌ సమాచారం ప్రకారం..

By Medi Samrat  Published on 3 Jan 2025 8:59 AM IST


Video : వాణిజ్య భవనం పైకప్పును ఢీకొట్టిన విమానం.. ఇద్దరు దుర్మ‌ర‌ణం
Video : వాణిజ్య భవనం పైకప్పును ఢీకొట్టిన విమానం.. ఇద్దరు దుర్మ‌ర‌ణం

దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ వాణిజ్య భవనం పైకప్పును విమానం ఢీకొట్టింది.

By Medi Samrat  Published on 3 Jan 2025 8:42 AM IST


China, New Virus, Covid Crisis, HMPV
చైనాలో కొత్త వైరస్‌ కలకలం.. శరవేగంగా వ్యాప్తి!

మన పక్క దేశం చైనాలో ఇప్పుడు మరో వైరస్‌ కలకలం రేపుతోంది. హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ (హెచ్‌ఎంపీవీ) వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు అక్కడి సోషల్‌ మీడియాల్లో...

By అంజి  Published on 3 Jan 2025 7:35 AM IST


అది పిరికిపంద చర్య : ప్రధాని మోదీ
అది పిరికిపంద చర్య : ప్రధాని మోదీ

యుఎస్‌లోని న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ పిరికిపంద ఉగ్రవాద దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు.

By Medi Samrat  Published on 2 Jan 2025 9:15 PM IST


చిన్మోయ్ దాస్ కు దక్కని బెయిల్
చిన్మోయ్ దాస్ కు దక్కని బెయిల్

సాధువు చిన్మోయ్ కృష్ణ దాస్‌ కు బెయిల్ ఇవ్వడానికి బంగ్లాదేశ్ కోర్టు నిరాకరించింది.

By Medi Samrat  Published on 2 Jan 2025 7:45 PM IST


ఫేస్‌బుక్ ప్రేమ‌.. అక్రమంగా సరిహద్దులు దాటి పాక్‌లో అరెస్టైన యూపీ వ్య‌క్తి
ఫేస్‌బుక్ ప్రేమ‌.. అక్రమంగా సరిహద్దులు దాటి పాక్‌లో అరెస్టైన యూపీ వ్య‌క్తి

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో స్నేహం చేసి, ప్రేమించిన మహిళను కలవడానికి అక్రమంగా సరిహద్దులు దాటినందుకు పాకిస్థాన్‌లో...

By Medi Samrat  Published on 31 Dec 2024 7:05 PM IST


అక్కడ న్యూఇయర్ వచ్చేసింది..!
అక్కడ న్యూఇయర్ వచ్చేసింది..!

డిసెంబర్ 31, 2024న అర్ధరాత్రి దాటడంతో న్యూజిలాండ్ వాసులు అద్భుతమైన వేడుకలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.

By Medi Samrat  Published on 31 Dec 2024 5:03 PM IST


మహిళల నివాస భవనాల్లో కిటికీలపై నిషేధం.. డిక్రీ జారీ
మహిళల నివాస భవనాల్లో కిటికీలపై నిషేధం.. డిక్రీ జారీ

ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌లు మహిళలకు సంబంధించి వింత ఆచారాలు, నియ‌మాలు విధిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.

By Medi Samrat  Published on 30 Dec 2024 10:13 AM IST


Former US President, Jimmy Carter
అమెరికా మాజీ అధ్యక్షుడి కన్నుమూత

అమెరికాకు 39వ అధ్యక్షుడిగా పని చేసిన జిమ్మీ కార్టర్‌ నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 100 సంవత్సరాలు.

By అంజి  Published on 30 Dec 2024 8:33 AM IST


Share it