అంతర్జాతీయం - Page 46
ఆస్ట్రేలియా బీచ్‌లో మిస్టీరియస్ వస్తువు కలకలం
పశ్చిమ ఆస్ట్రేలియాలోని రిమోట్ బీచ్‌లోకి ఓ రహస్యమైన వస్తువు కొట్టుకు వచ్చింది. ఈ అంతుచిక్కని వస్తువు స్థానికంగా కలకలం రేపింది.
By అంజి Published on 18 July 2023 3:21 AM
అమెరికాలో వర్షాల బీభత్సం, పిడుగుల భయంతో వేల విమానాలు రద్దు
అగ్రరాజ్యం అమెరికాలో పిడుగులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 17 July 2023 8:24 AM
అమెరికాలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
మెరికాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.4గా నమోదు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 16 July 2023 12:44 PM
ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
ప్రధాని మోదీ ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ చేతుల మీదుగా ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్’ను...
By అంజి Published on 14 July 2023 6:06 AM
కుప్పకూలిన బిల్డింగ్, ఆరుగురు చిన్నారులు సహా 14 మంది మృతి
బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈశాన్య రాష్ట్రమైన పెర్నాంబుకోలో ఒక భవనం కుప్పకూలింది.
By Srikanth Gundamalla Published on 9 July 2023 7:18 AM
ఈ ఏడాది నుండే న్యూయార్క్‌లో దీపావళికి సెలవు ప్రారంభం
ఇకపై దీపావళి రోజున న్యూయార్క్ లో సెలవుదినం అని అధికారులు ప్రకటించారు.
By News Meter Telugu Published on 27 Jun 2023 6:52 AM
విమానం ఇంజిన్‌లో పడి వ్యక్తి మృతి
అమెరికాలోని టెక్సాస్‌లో విషాద ఘటన వెలుగు చూసింది. విమానం ఇంజిన్‌లో పడి.. ఎయిర్ పోర్టు వర్కర్ మృతి చెందాడు.
By అంజి Published on 27 Jun 2023 5:00 AM
కిడ్నాప్ చేశాడనుకుని.. ఉబర్ డ్రైవర్‌పై మహిళ కాల్పులు
కిడ్నాప్ చేశాడనుకుని భావించిన ఓ మహిళ.. పొరపాటున ఉబర్ డ్రైవర్‌పై కాల్పులు జరిపింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం..
By అంజి Published on 25 Jun 2023 9:40 AM
ఇప్పటికీ ఎయిర్‌పోర్టులు లేని దేశాలున్నాయ్.. ఆ దేశాలు ఇవే
యిర్‌పోర్టుల్లేని ఈ దేశాలు అన్నీ యూరప్ ఖండంలోనే ఉన్నాయి. ఎయిర్‌పోర్టుల్లేని దేశాలేవో ఓ సారి చూద్దాం.
By Srikanth Gundamalla Published on 24 Jun 2023 11:27 AM
జనగణమన పాడిన యూఎస్ సింగర్.. ప్రధాని మోదీకి పాదాభివందనం
జనగణమన పాడి ప్రధాని మోదీకి పాదాభివందనం చేసిన అమెరికా ప్రముఖ సింగర్ మిల్బెన్
By Srikanth Gundamalla Published on 24 Jun 2023 9:20 AM
మహిళ నుంచి గొడుగు లాక్కున్న పాక్ ప్రధాని.. వీడియో వైరల్
పాక్ ప్రధాని కారు దిగగానే మహిళా అధికారి గొడుగు పట్టింది. కానీ దాన్ని ఆయన లాక్కున్నారు.
By Srikanth Gundamalla Published on 23 Jun 2023 3:43 PM
టైటాన్ సబ్‌మెర్సిబుల్ కథ విషాదాంతం.. ఐదుగురు జలసమాధి
అట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న శతాబ్దాల నాటి టైటానిక్ శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్‌మెర్సిబుల్
By అంజి Published on 23 Jun 2023 5:00 AM