అంతర్జాతీయం - Page 44
అమెరికా వస్తువులపై సుంకాలను 125 శాతానికి పెంచిన చైనా
చైనా వస్తువులపై 145% సుంకం విధించిన అమెరికాపై చైనా ప్రతీకారం తీర్చుకుంది.
By Medi Samrat Published on 11 April 2025 4:21 PM IST
తహవూర్ రాణా అప్పగింతపై అమెరికా స్పందన ఇదే
ముంబై 26/11 ఉగ్రవాద దాడుల కీలక కుట్రదారుడు తహవ్వూర్ రాణాను అమెరికా.. భారతదేశానికి అప్పగించింది. ఈ అప్పగింతపై స్పందిస్తూ.. భారతదేశంతో కలిసి ప్రపంచ...
By అంజి Published on 11 April 2025 11:34 AM IST
విషాదం.. హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి
గురువారం న్యూయార్క్ నగర సందర్శనా హెలికాప్టర్ గాల్లోనే రెండు భాగాలుగా విడిపోయి హడ్సన్ నదిలోకి తలకిందులుగా పడిపోయింది.
By అంజి Published on 11 April 2025 6:44 AM IST
ట్రంప్ కీలక నిర్ణయం, టారిఫ్‌లకు తాత్కాలిక బ్రేక్..చైనాకు మాత్రం నో రిలీఫ్
అంతర్జాతీయ మార్కెట్‌లో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో అగ్ర రాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 10 April 2025 7:59 AM IST
ట్రంప్ టారిఫ్‌లకు ధీటుగా సమాధానం ఇచ్చిన చైనా
అమెరికా విధించిన టారిఫ్‌లకు చైనా ధీటుగా సమాధానం ఇచ్చింది.
By Medi Samrat Published on 9 April 2025 5:53 PM IST
ఫ్రాన్స్‌తో భారత్ రూ.63 వేల కోట్ల మెగా డీల్..!
ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ మెరైన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసేందుకు భారీ ఒప్పందానికి భారత్ ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 9 April 2025 2:16 PM IST
తీవ్ర విషాదం.. నైట్‌క్లబ్ పైకప్పు కూలి 79 మంది మృతి.. వీడియో ఇదిగో
డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలోని ఒక ఐకానిక్ నైట్‌క్లబ్ మంగళవారం తెల్లవారుజామున ప్రత్యక్ష మెరెంగ్యూ కచేరీ జరుగుతుండగా కూలిపోయింది.
By అంజి Published on 9 April 2025 7:18 AM IST
బంగ్లాదేశ్‌కు వస్తా.. 'అల్లా' కొన్ని కారణాల వల్ల నన్ను బ్రతికించాడు : షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో అలజడి కొనసాగుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మహ్మద్ యూనస్‌కు సవాల్ విసిరారు.
By Medi Samrat Published on 8 April 2025 2:53 PM IST
టారిఫ్ టెన్షన్.. వైట్‌హౌస్‌తో టచ్‌లోకి వెళ్లిన 50కి పైగా దేశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న సుంకాల విధానం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మాంద్యం ముప్పు పొంచి ఉంది.
By Medi Samrat Published on 7 April 2025 8:57 AM IST
అలాంటి వ్యాఖ్యలు మానుకోండి.. హిందువులపై అఘాయిత్యాలు జరగకూడదు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్, ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
By Medi Samrat Published on 4 April 2025 3:11 PM IST
గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ట్రంప్
అమెరికా పౌరసత్వం పొందాలనుకునే వారికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
By Knakam Karthik Published on 4 April 2025 11:15 AM IST
డొనాల్డ్ ట్రంప్ దెబ్బ, టారిఫ్ ప్లాన్‌లో భారత్‌కు భారీగా వడ్డింపు
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం ప్రకటించారు.
By Knakam Karthik Published on 3 April 2025 7:32 AM IST














