హైదరాబాద్ - Page 9
Hyderabad: కల్తీ కల్లు కేసు.. 7కు చేరిన మరణాలు.. బాలానగర్ ఎక్సైజ్ SHO సస్పెండ్
హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరుకోగా, 51 మంది ఆసుపత్రి పాలయ్యారు.
By అంజి Published on 11 July 2025 9:30 PM IST
హెచ్సీఏ అధ్యక్షుడే కీలక సూత్రధారి: సీఐడీ
హెచ్సీఏ అవకతవకల కేసు వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో రిమాండ్లో ఉన్న ఐదుగురిని కస్టడీలోకి ఇవ్వాలని మల్కాజ్గిరి కోర్టులో...
By అంజి Published on 11 July 2025 6:00 PM IST
గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదం: బాధితులకు రూ.85 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు
గుల్జార్హౌజ్ అగ్నిప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ.85 లక్షల సహాయాన్ని మంజూరు చేశారు.
By అంజి Published on 11 July 2025 3:47 PM IST
Hyderabad: కల్తీ కల్లు ఘటనలో 7కి చేరిన మరణాలు
హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది.
By Knakam Karthik Published on 11 July 2025 9:43 AM IST
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు వైన్ షాపులు బంద్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మాత్రం ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు బోనాల...
By Medi Samrat Published on 10 July 2025 4:55 PM IST
HCA, SRH వివాదంపై సీఐడీ కీలక ప్రకటన
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఎస్ఆర్హెచ్ వివాదంలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ ప్రకటన విడుదల చేసింది.
By Knakam Karthik Published on 10 July 2025 12:45 PM IST
Hyderabad: కల్తీ కల్లు తాగిన ఘటనలో ఐదుకు చేరిన మరణాలు
హైదరాబాద్లోని కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది.
By Knakam Karthik Published on 10 July 2025 11:49 AM IST
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 10 July 2025 10:40 AM IST
హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 2025 సీజన్లో టిక్కెట్ల అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై విజిలెన్స్ దర్యాప్తు తర్వాత క్రైమ్ ఇన్వెస్టిగేషన్...
By Medi Samrat Published on 9 July 2025 7:08 PM IST
Hyderabad: కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి... 19 మందికి అస్వస్థత.. మంత్రి పరామర్శ
కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఇంట్లో ఒకరు మృతి చెందారు.
By అంజి Published on 9 July 2025 1:41 PM IST
Hyderabad: రెచ్చిపోయిన దొంగలు.. గ్యాస్కట్టర్తో 3 ఏటీఎంల్లో భారీగా నగదు చోరీ
ముసుగు ధరించిన దుండగులు హైదరాబాద్లోని హెచ్డిఎఫ్సి ఎటిఎంను లక్ష్యంగా చేసుకుని పెద్ద మొత్తంలో నగదును దోచుకున్నారు
By అంజి Published on 9 July 2025 11:54 AM IST
ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చివేయడం లేదో చెప్పిన 'హైడ్రా'
ఫాతిమా కాలేజీ కూల్చివేయకపోవడంపై హైడ్రా స్పష్టత ఇచ్చింది.
By Knakam Karthik Published on 9 July 2025 10:41 AM IST