హైదరాబాద్ - Page 8
PM e-Drive: హైదరాబాద్‌కు 2,000 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు
హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్‌కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసింది.
By అంజి Published on 24 May 2025 10:47 AM IST
Hyderabad: నేటి నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన మెట్రో ఛార్జీలు
సవరించిన మెట్రో ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కనిష్ఠంగా టికెట్ ధర రూ.11, గరిష్ఠంగా రూ.69గా మెట్రో యాజమాన్యం నిర్ణయించింది.
By అంజి Published on 24 May 2025 8:03 AM IST
హైదరాబాద్‌లో తొలి కోవిడ్ కేసు నమోదు.. కోలుకున్న రోగి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు.
By అంజి Published on 24 May 2025 6:52 AM IST
గుడ్‌న్యూస్..ఛార్జీలపై 10% డిస్కౌంట్ ప్రకటించిన మెట్రో
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 23 May 2025 2:48 PM IST
అవి కేటాయించినందుకు కేంద్రమంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు చెప్పిన మంత్రి పొన్నం
హైదరాబాద్‌కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రకటించిన కేంద్రమంత్రి కుమార స్వామికి రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
By Knakam Karthik Published on 23 May 2025 12:21 PM IST
పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన హైడ్రా
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝులిపించింది.
By Knakam Karthik Published on 22 May 2025 11:45 AM IST
Hyderabad: డీసీఎంను ఢీకొట్టిన కారు.. ముగ్గురు విద్యార్థులు స్పాట్ డెడ్
హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం కారు డీసీఎం వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరొకరు...
By అంజి Published on 21 May 2025 10:49 AM IST
Secunderabad: రైలులో ప్రయాణికుడిని దోచుకున్న నలుగురు హిజ్రాలు అరెస్ట్
గత వారం రైలులో ఒక ప్రయాణికుడిని దోచుకున్నారనే ఆరోపణలతో నలుగురు హిజ్రాలను మే 20, మంగళవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 21 May 2025 7:02 AM IST
హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీ ఛత్రినాకలోని ఓ రెండంతస్తుల భవనంలో మంటలు అంటుకున్నాయి.
By Medi Samrat Published on 20 May 2025 4:55 PM IST
కొత్తగా సవరించిన చార్జీలపై 10 శాతం డిస్కౌంటు ప్రకటించిన హైదరాబాద్ మెట్రో రైల్
కొత్తగా సవరించిన చార్జీలపై 10 శాతం డిస్కౌంటు అందించనున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (L&TMRHL) తెలియజేస్తోంది. మొత్తం మూడు మెట్రో...
By Medi Samrat Published on 20 May 2025 2:53 PM IST
Hyderabad: నకిలీ పులి చర్మం అమ్మేందుకు ప్రయత్నం.. నలుగురు అరెస్ట్
నకిలీ పులి చర్మాన్ని అమ్ముతూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు మోసగాళ్లను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
By అంజి Published on 20 May 2025 1:45 PM IST
నిధుల కొరతతో జీహెచ్ఎంసీ ప్రాజెక్టుల్లో జాప్యం.. రూ.760 కోట్ల బకాయితో సతమతం
భూసేకరణకు నిధుల కొరత కారణంగా హైదరాబాద్ అంతటా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, రోడ్డు విస్తరణ పనులు వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు జాప్యాన్ని...
By అంజి Published on 20 May 2025 10:18 AM IST