హైదరాబాద్ - Page 79
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు.
By అంజి Published on 2 Aug 2024 4:15 PM IST
పార్కింగ్ రుసుము వసూళ్లపై GHMC కమిషనర్ ఆమ్రపాలి సీరియస్
ఫ్రీ పార్కింగ్ కల్పించాల్సిన చోట కొందరు ఫీజులు వసూలు చేయడంపై GHMC కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 2 Aug 2024 12:00 PM IST
Hyderabad: ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టిన కారు, విద్యార్థి మృతి
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 2 Aug 2024 9:25 AM IST
Hyderabad: ఆక్రమణకు గురైన సరస్సులను గుర్తించేందుకు హైడ్రా డ్రైవ్.. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
రాజధాని నగరంలో ఆక్రమణకు గురైన సరస్సుల జాబితాను గుర్తించే ప్రక్రియను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Aug 2024 11:00 AM IST
భార్య, ప్రియురాలి మధ్య నలిగిపోయి వ్యక్తి ఆత్మహత్య
ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 1 Aug 2024 9:00 AM IST
Hyderabad: జూబీహిల్స్‌లో కారు బీభత్సం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
By అంజి Published on 31 July 2024 10:15 AM IST
Hyderabad: లులూ మాల్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫైవ్ స్టార్ రేటింగ్
హైదరాబాద్: లులూ హైపర్‌మార్కెట్.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఫైవ్ స్టార్ పరిశుభ్రత రేటింగ్‌ను పొందింది.
By అంజి Published on 31 July 2024 9:30 AM IST
Hyderabad: చిన్ననాటి స్నేహితురాలిపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
హైదరాబాద్: వనస్థలిపురం అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు యడ్ల గౌతమ్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 31 July 2024 8:50 AM IST
ఈ రోజు నా టైం బాగుంది.. నార్సింగిలో బుల్లెట్ తాకిన మహిళ చెప్పిందిదే..
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మరోమారు బుల్లెట్ కలకలం రేపింది. ఈ నెలలోనే రెండు ఘటనలు చోటు చేసుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు
By Medi Samrat Published on 30 July 2024 6:17 PM IST
హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ లో మార్పులు
మంగళవారం నుండి ఉదయం 5:30 గంటలకే అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవలు ప్రారంభమవుతాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)...
By Medi Samrat Published on 29 July 2024 9:15 PM IST
Hyderabad: బోనాల జాతర.. నగరంలో 'సే నో టు హలాల్' పోస్టర్లు
పండుగల సమయంలో హిందువులు హలాల్ ఉత్పత్తులకు దూరంగా ఉండాలని పాతబస్తీలోని కార్వాన్, జియాగూడ ప్రాంతాల్లోని దేవాలయాల్లో పోస్టర్లు వెలిశాయి.
By అంజి Published on 29 July 2024 1:00 PM IST
లాల్‌దర్వాజ బోనాల ఉత్సవం.. పోలీసుల పటిష్ట బందోబస్తు
హైదరాబాద్‌లో బోనాల సందడి కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 28 July 2024 9:00 AM IST