హైదరాబాద్ - Page 77
హైదరాబాద్‌లో భారీ వర్షం.. అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి పొన్నం
హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
By Medi Samrat Published on 17 Jun 2024 7:57 PM IST
హైదరాబాద్‌లో ఇవాళ పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లో బక్రీద్ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పలు చోట్ల ఆంక్షలు విధించారు.
By Srikanth Gundamalla Published on 17 Jun 2024 8:45 AM IST
రాజాసింగ్ అరెస్ట్
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు రాజసింగ్ ను అరెస్టు చేశారు. మెదక్ జిల్లాలో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో తాను మెదక్ వెళ్తున్నానని ఇప్పటికే రాజాసింగ్...
By Medi Samrat Published on 16 Jun 2024 2:45 PM IST
Hyderabad: కేబుల్ బ్రిడ్జి దగ్గర ఆగని బైక్ రేసింగ్‌లు
హైదరాబాద్ నగరంలో రోజురోజుకి బైక్ రైడర్స్ రోడ్లపై రెచ్చిపోతూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు.
By అంజి Published on 16 Jun 2024 1:45 PM IST
Hyderabad: రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు.. తప్పిన పెనుప్రమాదం
హైదరాబాద్: నందిగిరి హిల్స్‌లో బిఎమ్‌డబ్ల్యూ కారు శనివారం రద్దీగా ఉండే రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
By అంజి Published on 16 Jun 2024 8:24 AM IST
ఏపీ మాజీ సీఎం నివాసం వద్ద అక్రమ కట్టడాల కూల్చివేత (వీడియో)
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం ప్రవేశద్వారం వద్ద నిర్మించిన అనధికార గార్డు గదిని జీహెచ్‌ఎంసీ కూల్చివేసింది.
By Srikanth Gundamalla Published on 15 Jun 2024 4:59 PM IST
Hyderabad: అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ఉపయోగిస్తే రూ.500 జరిమానా.. నెట్టింట దుమారం
హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని లిఫ్ట్ దగ్గర పెట్టిన నోటీసు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
By అంజి Published on 15 Jun 2024 12:39 PM IST
Hyderabad: గొర్రెలు, మేకలకు డిమాండ్.. భారీగా పెరిగిన ఉల్లి ధర
హైదరాబాద్: బక్రీద్ (ఈద్-ఉల్-అదా) పండుగను పురస్కరించుకుని నగరంలో గొర్రెలు, మేకలకు డిమాండ్ పెరిగింది.
By అంజి Published on 15 Jun 2024 9:45 AM IST
స్కూల్స్ కు నాలుగు రోజులు సెలవులు
హైదరాబాద్‌లోని పలు పాఠశాలలకు నాలుగు రోజుల పాటూ సెలవులు ప్రకటించారు.
By M.S.R Published on 14 Jun 2024 5:35 PM IST
Hyderabad: రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్
రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా సీసీఎస్ డిటెక్టివ్ విభాగం ఇన్‌స్పెక్టర్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
By అంజి Published on 14 Jun 2024 11:50 AM IST
చట్నీలో వెంట్రుక.. హైదరాబాద్ రెస్టారెంట్ కు రూ.5000 ఫైన్
హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్‌లో ఉన్న ఓ ప్రముఖ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ లో చట్నీలో వెంట్రుకలు వచ్చినందుకు రూ.5,000 ఫైన్ విధించింది.
By M.S.R Published on 13 Jun 2024 12:15 PM IST
హెల్ప్ లైన్ నెంబర్లను ఇచ్చిన జీహెచ్ఎంసీ
భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడంతో గ్రేటర్ GHMC అధికారులు అలర్ట్ అయ్యారు.
By M.S.R Published on 11 Jun 2024 6:55 PM IST