హైదరాబాద్ - Page 61

Newsmeter Telugu- Read all the latest Hyderabad News in Telugu, హైదరాబాద్ వార్తలు Live, Hyderabad breaking news, Hyderabad news updates today
Panic , building tilts, Hyderabad, HYDRAA
Video: హైదరాబాద్‌లో పక్కకు ఒరిగిన భారీ భవనం.. స్పందించిన హైడ్రా

గచ్చిబౌలి సమీపంలోని మాదాపూర్‌లోని సిద్ధిక్ నగర్‌లో గల ఐదు అంతస్తుల భవనం ప్రమాదకరంగా ఒరిగిపోవడంతో మంగళవారం రాత్రి స్థానికులు, తీవ్ర భయాందోళనలకు...

By అంజి  Published on 20 Nov 2024 10:00 AM IST


Hyderabad, Car crash, Banjara Hills
Hyderabad: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. వీడియో

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం నాడు ఉదయం కారు బీభత్సం సృష్టించింది.

By అంజి  Published on 19 Nov 2024 9:37 AM IST


Diljit Dosanjh, lyrics, alcohol, fans
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలను పాటించిన దిల్జిత్‌.. అభిమానుల ప్రశంసలు

నవంబర్ 15న తన హైదరాబాద్ కచేరీకి ముందు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం మద్యం, మాదక ద్రవ్యాలు లేదా హింసను ప్రోత్సహించే పాటలను...

By అంజి  Published on 17 Nov 2024 12:37 PM IST


Actor Kasturi Shankar, arrest, Telugu community,Tamilnadu
తెలుగు జాతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు.. నటి కస్తూరి శంకర్‌ అరెస్ట్‌

తమిళనాడులో నివసిస్తున్న తెలుగు మాట్లాడే సమాజంపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ప్రముఖ నటి కస్తూరి శంకర్‌ను చెన్నై పోలీసులు...

By అంజి  Published on 17 Nov 2024 7:26 AM IST


Jalmandali, building, new house, Hyderabad, GHMC
హైదరాబాద్‌లో కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా?.. అయితే మీకో గుడ్‌న్యూస్‌

కొత్తగా భవనం కట్టుకునేవారికి హైదరాబాద్ జలమండలి గుడ్‌న్యూస్‌ చెప్పింది.

By అంజి  Published on 17 Nov 2024 6:49 AM IST


Hyderabad : ప్రేమించక పోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ వేస్తానంటూ బెదిరింపులు
Hyderabad : ప్రేమించక పోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ వేస్తానంటూ బెదిరింపులు

ప్రేమిస్తున్నానంటూ వెంటపడే ఎంతో మంది ఉంటారు. కొందరు నాకు ఇష్టం లేదు అంటే తప్పుకుంటారు

By Medi Samrat  Published on 16 Nov 2024 2:33 PM IST


Hyderabad, Robbers target motorists, KPHB, loot cash, gold ornaments
Hyderabad: కేపీహెచ్‌బీలో వాహనదారులే లక్ష్యంగా.. రాత్రి వేళల్లో..

కేపీహెచ్‌బీలో ఇద్దరు వాహనదారులను లక్ష్యంగా చేసుకున్న దొంగలు వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, మొబైల్ ఫోన్లను దోచుకెళ్లారు.

By అంజి  Published on 15 Nov 2024 11:14 AM IST


Diljit Dosanjh, Hyderabad concert, songs, drugs
'ఆ పాటలు పాడొద్దు'.. దోసాంజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నోటీసు

నవంబర్ 15, 2024న హైదరాబాద్‌లో జరగాల్సిన దిల్జిత్ దోసాంజ్, అతని దిల్-లుమినాటి కచేరీ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసు జారీ చేసింది.

By అంజి  Published on 15 Nov 2024 9:36 AM IST


Hyderabad, TGCSB, arrest, cyber criminals, Crime
Hyderabad: 2 వేలకుపైగా కేసులు.. 48 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు

రాష్ట్రంలోని 508 కేసులతో సహా దేశవ్యాప్తంగా 2,194 కేసుల్లో ప్రమేయం ఉన్న 48 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో...

By అంజి  Published on 14 Nov 2024 10:00 AM IST


Siddipet traffic ACP Suman Kumar, arrest, drunk and drive case, Hyderabad, SR Nagar
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, మరో ముగ్గురు అరెస్ట్

ఎస్‌ఆర్ నగర్‌లో తన స్నేహితుడికి డ్రంకెన్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకున్నందుకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్‌ను పోలీసులు...

By అంజి  Published on 14 Nov 2024 9:08 AM IST


Man died, heart attack, temple, Hyderabad
Hyderabad: ఆలయంలో గుండెపోటుతో వ్యక్తి మృతి.. వీడియో

హైదరాబాద్‌లోని ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు.

By అంజి  Published on 12 Nov 2024 1:23 PM IST


Video : ఓల్డ్ సిటీలో చేతబడి కలకలం.. గాజు గ్లాసుపై మహిళ బొమ్మ
Video : ఓల్డ్ సిటీలో చేతబడి కలకలం.. గాజు గ్లాసుపై మహిళ బొమ్మ

ఆదివారం ఓల్డ్ సిటీలోని సుల్తాన్ షాహీ వద్ద ఉన్న దైరా మీర్ మోమిన్ వద్ద చేతబడి జరిగిందంటూ ఎంఐఎం నేతలు ఆరోపించారు.

By Medi Samrat  Published on 11 Nov 2024 4:56 PM IST


Share it