హైదరాబాద్ - Page 62

Hyderabad, patancheru, cab theft, case booked,
పోలీస్ కథ చెప్పి.. బిర్యానీకి పంపి క్యాబ్‌తో దొంగ పరారీ

డ్రైవర్‌తో తాను పోలీస్‌నంటూ కలరింగ్‌ ఇచ్చి.. కారుకే ఎసరు పెట్టాడు ఓ దొంగ.

By Srikanth Gundamalla  Published on 13 Aug 2023 11:03 AM GMT


disgrace, national Flag,  hyderabad, hoarding,
హోర్డింగ్‌లో జాతీయ జెండాకు అవమానం

హైదరాబాద్‌లో జాతీయ జెండాకు అవమానం జరిగింది.

By Srikanth Gundamalla  Published on 13 Aug 2023 10:22 AM GMT


SLG hospital, SLG hospital doctors, Hyderabad, Bachupally
అపార్టుమెంటు ఆరో అంత‌స్థు నుంచి ప‌డిపోయిన బాలుడు.. ఎలా బతికాడంటే?

హైద‌రాబాద్‌: అపార్టుమెంటుపై నుంచి కిందపడిన ప‌దేళ్ల బాలుడికి ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి వైద్యులు ప‌లు సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స‌లు చేసి ప్రాణాలు కాపాడారు.

By అంజి  Published on 13 Aug 2023 8:15 AM GMT


Hyderabad, Police Commissioner,  C V Anand, motorists,Pelican signals
వాహనదారులారా.. సిగ్నల్స్‌ దగ్గర వేగం తగ్గించండి: సీపీ సీవీ ఆనంద్

పాదచారులు సురక్షితంగా దాటేందుకు వీలుగా వాహనదారులు వేగం తగ్గించి పెలికాన్ సిగ్నల్స్ వద్ద ఆపివేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు.

By అంజి  Published on 13 Aug 2023 7:05 AM GMT


గంధపు చెట్టును దొంగిలించేశారు.. ఎవరి బంగళా నుండి అంటే?
గంధపు చెట్టును దొంగిలించేశారు.. ఎవరి బంగళా నుండి అంటే?

సికింద్రాబాద్‌ కంటోన్‌మెంట్‌ బోర్డు సీఈవో మధుకర్‌ నాయక్‌ ఉంటున్న బంగాళాలో దొంగతనం జరిగింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 12 Aug 2023 4:11 PM GMT


Telangana, Group-2 Exam, postpone demand, gunpark,
గన్‌ పార్క్‌ వద్ద గ్రూప్‌-2 అభ్యర్థుల ధర్నా, ఉద్రిక్త పరిస్థితులు

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on 12 Aug 2023 8:15 AM GMT


Hyderabad, Fire Accident, JP Cinemas ,
జేపీ సినిమాస్‌లో అగ్నిప్రమాదం.. ఫర్నీచర్‌ దగ్ధం

చందానగర్‌ పరిధిలోని జేపీ సినిమాస్‌లో మంటలు చెలరేగాయి. ఫైర్‌ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on 12 Aug 2023 4:37 AM GMT


Independence Day, Golconda, DGP Anjani Kumar, Hyderabad,
గోల్కొండలో పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై సమీక్షించిన డీజీపీ

చారిత్రక గోల్కొండ కోట పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబు అవుతోంది. ఏర్పాట్లపై డీజీపీ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.

By Srikanth Gundamalla  Published on 12 Aug 2023 4:15 AM GMT


Telangana, Minister KTR,  Politics, Hyderabad,
ఎన్నికల్లో గెలవడం..యూపీఎస్సీ పరీక్ష రాయడం కన్నా కఠినం: కేటీఆర్

రాజకీయాలు, ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసినదానికంటే కఠినమైన పని అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

By Srikanth Gundamalla  Published on 12 Aug 2023 2:01 AM GMT


Hyderabad, Metro Rail, Bumper Offer, Rs.59 SSF,
అటెన్షన్ ప్లీజ్‌.. రూ.59తో మెట్రో రైల్‌లో అపరిమిత ప్రయాణం

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రయాణికుల కోసం 'సూపర్‌ సేవర్‌ ఫ్రీడమ్ ఆఫర్‌' పేరుతో అద్బుతమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది.

By Srikanth Gundamalla  Published on 11 Aug 2023 12:30 PM GMT


Hyderabad,solar powered cycling track, ORR, Telangana Govt
Hyderabad: ప్రారంభోత్సవానికి సిద్ధమైన సోలార్‌ రూఫ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌

ఓఆర్‌ఆర్‌ చుట్టూ చేపట్టిన సస్టెయినబుల్‌ సోలార్‌ రూఫ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ పనులు చివరి దశలో ఉన్నాయని ప్రభుత్వ అధికారి తెలిపారు.

By అంజి  Published on 11 Aug 2023 5:07 AM GMT


HMDA, e-auction,open plots, Budhvel layout, Hyderabad
బుద్వేల్‌లో భూముల వేలం.. ఒక ఎకరం ధర ఎంతంటే?

హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశనంటుతున్నాయి. నగరం నడి మధ్యనే కాదు.. శివారు ప్రాంతాల్లో కూడా భారీ ధర పలుకుతున్నాయి.

By అంజి  Published on 11 Aug 2023 2:45 AM GMT


Share it