హైదరాబాద్ - Page 19
Hyderabad: ఆ రెండు రోజులు వైన్ షాపులు, బార్లు మూసివేత
సెప్టెంబర్ 17, 18 తేదీల్లో హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని అన్ని వైన్, కల్లు, బార్ షాపులు మూసివేయనున్నారు.
By అంజి Published on 12 Sept 2024 3:54 PM IST
బయటకొచ్చిన సీసీటీవీ విజువల్స్.. గాంధీ ఆసుపత్రిలో దారుణం
గాంధీ హాస్పిటల్ క్యాజువాలిటీ విభాగంలో ఇంటర్న్‌గా పనిచేస్తున్న మహిళా డాక్టర్‌పై ఓ రోగి దాడి చేశాడు
By Medi Samrat Published on 11 Sept 2024 9:15 PM IST
వారిపై చర్యలు తీసుకోండి: రాజా సింగ్
గణేష్ నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా గణేష్ విగ్రహాల ముందు మద్యం సేవించి మహిళలను ఈవ్ టీజ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)...
By Medi Samrat Published on 11 Sept 2024 6:30 PM IST
Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, హైదరాబాద్ పోలీసులు...
By అంజి Published on 10 Sept 2024 1:24 PM IST
Hyderabad: హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న వారిపై కేసు నమోదు
సెప్టెంబర్ 8న (ఆదివారం) హైడ్రా నిర్వహించిన కూల్చివేత డ్రైవ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 10 Sept 2024 12:41 PM IST
హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం.. చెరువుల జాబితా ఇదే
గణేష్ ఉత్సవాల సందర్భంగా విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల చెరువులను అందుబాటులో ఉంచారు.
By అంజి Published on 10 Sept 2024 11:16 AM IST
Hyderabad: పసుపు ప్యాకెట్ల ముసుగులో గంజాయి అమ్మకాలు.. పట్టుబడిన మహిళ
పసుపు (హల్దీ) పౌడర్ ప్యాకెట్లలో గంజాయి విక్రయాలను సెప్టెంబర్ 9వ తేదీ సోమవారం ఎక్సైజ్ శాఖ అధికారులు ఛేదించారు.
By అంజి Published on 9 Sept 2024 4:30 PM IST
Hyderabad: కూల్చివేతలపై హైడ్రా సంచలన నిర్ణయం
హైదరాబాద్: నగరంలో అక్రమకట్టడాల కూల్చివేతపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దూకుడు కొనసాగుతోంది.
By అంజి Published on 8 Sept 2024 3:24 PM IST
Hyderabad: మాదాపూర్, దుండిగల్, అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలు
హైడ్రా సెప్టెంబర్ 8 ఆదివారం నాడు మాదాపూర్, దుండిగల్, అమీన్పూర్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ముమ్మరం చేసింది.
By అంజి Published on 8 Sept 2024 2:06 PM IST
హైడ్రా నోటీసులపై స్పందించిన మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్‌కు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 1:00 PM IST
ఇది తెలిస్తే హైదరాబాద్ లోని రెస్టారెంట్లలో తినాలంటే భయపడతారేమో.!
హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్ లో డ్రైనేజీ నీటిలో పాత్రలను కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
By Medi Samrat Published on 6 Sept 2024 8:31 PM IST
గణేష్ ఉత్సవాలు.. జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు
గణేష్ ఉత్సవాల సందర్భంగా విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో చెరువులను అందుబాటులో ఉంచారు
By Medi Samrat Published on 6 Sept 2024 8:25 PM IST