హైదరాబాద్ - Page 20
ఆస్తి కబ్జా ఆరోపణలు..ప్రముఖ నిర్మాతపై ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదైంది.
By Knakam Karthik Published on 11 Nov 2025 10:46 AM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
By అంజి Published on 11 Nov 2025 7:02 AM IST
ఘట్కేసర్లో రేపు అందెశ్రీ అంత్యక్రియలు..హాజరుకానున్న సీఎం రేవంత్
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనలతో ఘట్కేసర్లో నిర్వహించనున్నారు.
By Knakam Karthik Published on 10 Nov 2025 4:15 PM IST
సైబర్ నేరాలపై కొత్త ప్రచారం ప్రారంభించిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నివాసితుల నుండి సైబర్ నేరాలు ప్రతిరోజూ దాదాపు కోటి రూపాయలను దోచుకుంటున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్...
By Knakam Karthik Published on 10 Nov 2025 2:22 PM IST
కాంగ్రెస్ చీరలు, డబ్బులు పంచుతోంది: హరీశ్ రావు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార పార్టీ చీరలు, కుక్కర్లు, డబ్బులు పంచుతుంది..అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 10 Nov 2025 2:01 PM IST
హైదరాబాద్‌లో ప్రతి రోజూ రూ.కోటి దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు.. పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నివాసితుల నుండి సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ దాదాపు కోటి రూపాయలను దోచుకుంటున్నాయని...
By అంజి Published on 10 Nov 2025 10:35 AM IST
రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. 407 పోలింగ్ బూత్‌ల్లో మూడంచెల భద్రత.. సర్వం సిద్ధం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఆదివారం సాయంత్రంతో ప్రచార గడువు ముగిసింది. ఈ క్రమంలోనే నవంబర్ 11, మంగళవారం జరగనున్న పోలింగ్ ప్రక్రియ సజావుగా..
By అంజి Published on 10 Nov 2025 7:53 AM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీ: హరీశ్‌రావు
రేవంత్‌రెడ్డి అసమర్థత పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది..అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 10:37 AM IST
మాగంటి గోపీనాథ్ మరణం: విచారణ కోరుతూ తల్లి ఫిర్యాదు.. కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు
బీఆర్ఎస్ నాయకుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాగంటి గోపీనాథ్ మరణానికి దారితీసిన...
By అంజి Published on 9 Nov 2025 10:19 AM IST
Hyderabad: ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో 277 వీధి కుక్కలను తొలగించిన జీహెచ్ఎంసీ
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నవంబర్ 8, శనివారం హైదరాబాద్ అంతటా..
By అంజి Published on 9 Nov 2025 8:00 AM IST
వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా కోటి దిపోత్సవం: సీఎం రేవంత్
కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By అంజి Published on 9 Nov 2025 6:30 AM IST
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన
హనోయ్‌కు వెళ్లాల్సిన వియత్నాం ఎయిర్‌లైన్స్ విమానంలోని ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం నుంచి 12 గంటలకు పైగా చిక్కుకుపోయారు.
By Medi Samrat Published on 8 Nov 2025 3:02 PM IST











