హైదరాబాద్ - Page 21
డిప్యూటీ సీఎంను కలిసిన నూతన ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ
నూతనంగా ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం...
By Knakam Karthik Published on 13 May 2025 1:43 PM IST
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
మే 13, మంగళవారం నాడు చార్మినార్ వద్ద 72వ మిస్ వరల్డ్ 2025 హెరిటేజ్ వాక్, చౌమహల్లా ప్యాలెస్ వద్ద స్వాగత విందును దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు...
By Medi Samrat Published on 12 May 2025 9:24 PM IST
చార్మినార్ వద్ద డ్రై రన్ నిర్వహించిన పోలీసులు
హైదరాబాద్ పోలీసులు చార్మినార్ వద్ద 'మిస్ వరల్డ్ 202'5 ఈవెంట్ కోసం డ్రై రన్ నిర్వహించారు.
By Medi Samrat Published on 12 May 2025 6:45 PM IST
హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి: సీఎం రేవంత్
సోమవారం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త క్యాంపస్ ను సీఎం ప్రారంభించారు.
By Knakam Karthik Published on 12 May 2025 3:09 PM IST
బాచుపల్లి ఎమ్మార్వో ఇచ్చిన నోటీసులతో హైడ్రాకు సంబంధం లేదు: ఏవీ రంగనాథ్
బాచుపల్లి ఎమ్మార్వో ఇటీవల అందించిన నోటీసులు హైడ్రా విభాగానికి పూర్తిగా సంబంధం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.
By అంజి Published on 12 May 2025 11:48 AM IST
Hyderabad: మద్యం తాగి పట్టుబడ్డ 272 మంది వాహనదారులు
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం నాడు.. మద్యం సేవించి వాహనాలు నడపకుండా నిరోధించడానికి వీకెండ్ డ్రైవ్‌ను నిర్వహించారు.
By అంజి Published on 12 May 2025 10:50 AM IST
Hyderabad: కరాచీ బేకరీపై దాడి.. 10 మంది బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు
శంషాబాద్‌లోని కరాచీ బేకరీ అవుట్‌లెట్‌పై దాడి చేసినందుకు 10 మంది బిజెపి కార్యకర్తలపై ఆర్‌జీఐఏ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 12 May 2025 8:45 AM IST
కరాచీ బేకరీపై బీజేపీ కార్యకర్తల దాడి..పేరు మార్చాలని డిమాండ్
బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని కరాచీ బేకరీ ముందు నిరసన చేపట్టారు.
By Knakam Karthik Published on 11 May 2025 7:15 PM IST
టపాసులు కాల్చడం నిషేధం.. ఉత్తర్వులు పాటించకపోతే కఠిన చర్యలు
భారతదేశం అంతట హై అలర్ట్ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 10 May 2025 2:16 PM IST
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది.
By Medi Samrat Published on 9 May 2025 9:15 PM IST
ఆపరేషన్ సింధూర్‌ను విమర్శించిన హైదరాబాద్ విద్యార్థిని
పాకిస్తాన్‌కు మద్దతుగా, పాకిస్తాన్‌లోని అనుమానిత ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ను ఖండిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు చంపాపేటలోని ఒక...
By Medi Samrat Published on 9 May 2025 7:24 PM IST
మోడీ చేస్తే న్యాయం, మేం చేస్తే అన్యాయమా?: సీఎం రేవంత్
వర్షాలకు హైదరాబాద్ మునిగిపోకుండా ఉండేందుకే హైడ్రా పని చేస్తుంది..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 8 May 2025 7:45 PM IST