హైదరాబాద్ - Page 18
Hyderabad: తొలిసారిగా మెట్రో స్టేషన్లో ఆరోగ్య కేంద్రాలు
దేశంలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో ఆరోగ్య సేవలు అందుబాటులో వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 15 Sept 2024 9:00 PM IST
గణేష్ నిమజ్జనాల వేళ మెట్రో రైల్ సేవలు పొడిగింపు, బుధవారం రాత్రి 2 గంటల వరకు..
గణేష్ నిమజ్జనం రోజున మెట్రో రైళ్ల సర్వీసు సమయాన్ని పొడిగించారు అధికారులు.
By Srikanth Gundamalla Published on 15 Sept 2024 6:00 PM IST
సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద బ్యాగు కలకలం
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఒక అనుమానిత బ్యాగు కలకలం రేపింది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2024 3:23 PM IST
Hyderabad: గణేషుడి ఊరేగింపు.. హిందువులు-ముస్లింలు కలిసి డ్యాన్స్.. వీడియో
హైదరాబాద్‌లో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని హిందూ, ముస్లిం సోదరులు మత సామరస్యానికి మరోసారి చాటి చెప్పారు.
By అంజి Published on 15 Sept 2024 11:45 AM IST
Hyderabad: గణేష్ ఉత్సవాల్లో మహిళలను వేధించిన 285 మంది అరెస్ట్
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాల్లో మహిళా భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన 285 మందిని తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం వారం రోజుల్లోనే...
By అంజి Published on 15 Sept 2024 7:51 AM IST
Hyderabad: వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు.. యువతి మృతి (వీడియో)
హైదరాబాద్ లో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 7:30 PM IST
కీలక నిర్ణయం.. ఆరోజు ఖైరతాబాద్ గణేష్ దర్శనాలు బంద్
తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 4:14 PM IST
గచ్చిబౌలిలో సెప్టెంబర్ 14-30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సైబర్ టవర్స్ నుంచి యశోద హాస్పిటల్స్ వరకు ఆర్వీబీ నిర్మాణం కారణంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలను విధించింది
By Medi Samrat Published on 13 Sept 2024 5:29 PM IST
Hyderabad: గణేష్ నిమజ్జన ఊరేగింపులో డీజేలకు నో పర్మిషన్.. పోలీసుల నిబంధనలు
వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 13 Sept 2024 3:00 PM IST
Hyderabad: హరీష్‌రావుతో పాటు.. పలువురు బీఆర్ఎస్ నేతలు హౌజ్ అరెస్ట్
మాజీ ఆర్థిక మంత్రి టి హరీష్ రావు, మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, టి శ్రీనివాస్ యాదవ్‌లతో సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు హౌజ్ అరెస్ట్ చేయబడ్డారు.
By అంజి Published on 13 Sept 2024 1:15 PM IST
Hyderabad: ఆ రెండు రోజులు వైన్ షాపులు, బార్లు మూసివేత
సెప్టెంబర్ 17, 18 తేదీల్లో హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని అన్ని వైన్, కల్లు, బార్ షాపులు మూసివేయనున్నారు.
By అంజి Published on 12 Sept 2024 3:54 PM IST
బయటకొచ్చిన సీసీటీవీ విజువల్స్.. గాంధీ ఆసుపత్రిలో దారుణం
గాంధీ హాస్పిటల్ క్యాజువాలిటీ విభాగంలో ఇంటర్న్‌గా పనిచేస్తున్న మహిళా డాక్టర్‌పై ఓ రోగి దాడి చేశాడు
By Medi Samrat Published on 11 Sept 2024 9:15 PM IST