హైదరాబాద్ - Page 167
బండ్లగుడ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన డీసీపీ
సంచలనం సృష్టించిన బండ్లగుడకు చెందిన షేక్ సయీద్ బావజిర్ హత్య కేసు
By Medi Samrat Published on 16 Aug 2023 6:39 PM IST
Hyderabad: మౌలాలి కమాన్ మీదుగా ఆర్టీసీ బస్సులు.. 10 ఏళ్ల తర్వాత
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) 3వ నంబర్ కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గాన్ని పునరుద్ధరించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Aug 2023 1:45 PM IST
Hyderabad: వీఎస్‌టీ - ఇందిరాపార్క్ స్టీల్ ఫ్లైఓవర్ త్వరలో ప్రారంభం
హైదరాబాద్‌లో తొలిసారిగా ఇందిరాపార్క్ నుంచి వీఎస్‌టీ వరకు స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
By అంజి Published on 15 Aug 2023 11:26 AM IST
Hyderabad: పాతబస్తీకి కాంగ్రెస్ స్పెషల్ డిక్లరేషన్
పాతబస్తీ వాసులు ఎదుర్కొంటున్న సవాళ్లను పార్టీ గుర్తించిందని హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు సమీర్ వలీవుల్లా తెలిపారు.
By అంజి Published on 15 Aug 2023 7:20 AM IST
మరోసారి భారీ భూవేలానికి సిద్ధమవుతోన్న హెచ్‌ఎండీఏ
మోకీల ఫేజ్-2 భూముల వేలానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 14 Aug 2023 4:32 PM IST
ఓటరు జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోండి : రోనాల్డ్ రోస్
18 సంవత్సరాల వయస్సు నిండిన, ఆ పై వయస్సు గల వారు ఓటరు జాబితాలో పేరు లేని పక్షంలో
By Medi Samrat Published on 14 Aug 2023 3:50 PM IST
Hyderabad: క్లోజ్డ్ క్యాంపస్‌గా ఉస్మానియా యూనివర్సిటీ.. త్వరలోనే ఆ రోడ్డు మూసివేత
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్.. అడిక్‌మెట్ లింక్ రోడ్‌కు ఆమోదం తెలిపారు.
By అంజి Published on 14 Aug 2023 1:58 PM IST
యువతి కొంపముంచిన సోషల్ మీడియా పరిచయం
యువతికి షేర్‌చాట్‌లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అది కాస్త స్నేహంగా మారింది.
By Srikanth Gundamalla Published on 14 Aug 2023 11:09 AM IST
పోలీస్ కథ చెప్పి.. బిర్యానీకి పంపి క్యాబ్‌తో దొంగ పరారీ
డ్రైవర్‌తో తాను పోలీస్‌నంటూ కలరింగ్ ఇచ్చి.. కారుకే ఎసరు పెట్టాడు ఓ దొంగ.
By Srikanth Gundamalla Published on 13 Aug 2023 4:33 PM IST
హోర్డింగ్‌లో జాతీయ జెండాకు అవమానం
హైదరాబాద్‌లో జాతీయ జెండాకు అవమానం జరిగింది.
By Srikanth Gundamalla Published on 13 Aug 2023 3:52 PM IST
అపార్టుమెంటు ఆరో అంతస్థు నుంచి పడిపోయిన బాలుడు.. ఎలా బతికాడంటే?
హైదరాబాద్: అపార్టుమెంటుపై నుంచి కిందపడిన పదేళ్ల బాలుడికి ఎస్ఎల్‌జీ ఆస్పత్రి వైద్యులు పలు సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసి ప్రాణాలు కాపాడారు.
By అంజి Published on 13 Aug 2023 1:45 PM IST
వాహనదారులారా.. సిగ్నల్స్ దగ్గర వేగం తగ్గించండి: సీపీ సీవీ ఆనంద్
పాదచారులు సురక్షితంగా దాటేందుకు వీలుగా వాహనదారులు వేగం తగ్గించి పెలికాన్ సిగ్నల్స్ వద్ద ఆపివేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు.
By అంజి Published on 13 Aug 2023 12:35 PM IST














