హైదరాబాద్ - Page 166
'మార్ఫింగ్ ఫొటోలు నెట్‌లో పెడతా'.. బాలికకు ఆకతాయి వేధింపులు
ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఫాలో చేయకుంటే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ 15 ఏళ్ల బాలికను బెదిరింపులకు గురి చేశాడో ఆకతాయి.
By అంజి Published on 21 Aug 2023 11:06 AM IST
Hyderabad: డొనేషన్స్ ముసుగులో బెగ్గింగ్.. భారీగా ఓపెన్ ప్లాట్ల కొనుగోలు
సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు నమ్మిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను కమిషనర్ టాస్క్ ఫోర్స్‌తో పాటు మలక్‌పేట పోలీసులు రట్టు చేశారు.
By అంజి Published on 21 Aug 2023 7:30 AM IST
Hyderabad: పక్కకు ఒరిగిన భవనం.. భయం భయం
హైదరాబాద్‌లోని ఓల్డ్ టౌన్ బహదూర్‌పురా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం పక్కకు ఒరిగింది.
By Srikanth Gundamalla Published on 20 Aug 2023 12:50 PM IST
హైదరాబాద్ సిగలో మరో మణిహారం, స్టీల్ బ్రిడ్జి ప్రారంభం
హైదరాబాద్‌లో ప్రజలకు మరో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 12:55 PM IST
హైదరాబాద్‌కు ఉత్తరాన మరో ఎయిర్‌పోర్టు
హైదరాబాద్‌కు ఉత్తరం వైపునా మరో ఎయిర్‌పోర్టు అవసరం ఉందని టీఎస్‌ఐఐసీ, ఎఫ్‌ఏసీ వీసీ, ఎండీ వెంకట్ నరసింహారెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 8:53 AM IST
హైదరాబాద్ మహిళా ప్రయాణికులకు TSRTC మరో గుడ్‌న్యూస్
హైదరాబాద్‌లో మహిళా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ మరో శుభవార్త వినిపించింది.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 7:39 AM IST
బైక్‌ను ఢీకొట్టిన బస్సు, ఒకరు మృతి..డ్రైవర్, కండక్టర్ పరారీ
హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 18 Aug 2023 12:29 PM IST
Hyderabad: ఖైరతాబాద్ గణేష్ నమూనా విడుదల
'ఒక్కో ఏడాది.. ఒక్కో ఎత్తు, ఒక్కో రూపంలో దర్శనం'.. ఇది ఖైరతాబాద్ గణేష్ స్టైల్. ఖైరతాబాద్ గణేష్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్.
By అంజి Published on 18 Aug 2023 8:39 AM IST
'పుష్ప' తరహాలో గంజాయి స్మగ్లింగ్.. చేతులు కలిపిన కానిస్టేబుల్
మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 4:55 PM IST
పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు..మహిళ సంచలన ఆరోపణలు
హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ పోలీసులపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేస్తోంది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 2:32 PM IST
నాస్ర్ స్కూల్ వ్యవస్థాపకురాలు బేగం అనీస్ ఖాన్ కన్నుమూత
నాస్ర్ స్కూల్ వ్యవస్థాపకురాలు, ప్రిన్సిపాల్, నాసర్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్‌పర్సన్ బేగం అనీస్ ఖాన్ బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Aug 2023 12:08 PM IST
హైదరాబాద్‌లో లక్షకు పైగా అమ్ముడుపోని గృహాలు
ఇటీవలే కోకా పేట్ భూములకు భారీ ధర పలకడంతో దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Aug 2023 9:30 PM IST














