హైదరాబాద్ - Page 132

Newsmeter Telugu- Read all the latest Hyderabad News in Telugu, హైదరాబాద్ వార్తలు Live, Hyderabad breaking news, Hyderabad news updates today
Hyderabad woman, fake robbery, online games, Crime
Hyderabad: ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బు పోగొట్టుకున్న యువతి.. నకిలీ దోపిడీ డ్రామా ఆడి..

హైదరాబాద్‌: పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఓ బాలిక హై డ్రామా ప్లే చేసింది. తన డ్రామాతో అందరినీ పిచ్చోళ్లను చేసింది.

By అంజి  Published on 12 April 2024 12:19 PM IST


Transgender woman, minor arrest, extorting money , Secunderabad
Secunderabad: ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తున్న.. ట్రాన్స్‌జెండర్‌ మహిళ, మైనర్‌ అరెస్ట్‌

ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద దుకాణదారులు, పాదచారుల నుంచి డబ్బులు దండుకుంటున్న ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తిని, మైనర్‌ను పోలీసులు పట్టుకున్నారు.

By అంజి  Published on 12 April 2024 7:15 AM IST


Thousands,  Eid ul Fitr prayers, mosques, Hyderabad
Hyderabad: రంజాన్‌ పండుగ.. మసీదుల్లో ప్రార్థనలు చేసిన వేలాది మంది

ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్‌ను మతపరమైన ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటున్నారు. హైదరాబాద్‌లోని మసీదులు, బహిరంగ మైదానాలలో పెద్ద ప్రార్థన సమావేశాలు...

By అంజి  Published on 11 April 2024 12:44 PM IST


fake doctor, clinic, Malkajigiri, Hyderabad
రోగుల ప్రాణాలతో చెలగాటం.. నకిలీ వైద్యుడి అరెస్ట్‌

చదువు సంధ్యలు లేవు అయినా కూడా డాక్టర్ అవతారం ఎత్తి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓ వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on 11 April 2024 12:00 PM IST


Hyderabad, Minor girl, phone usage
Hyderabad: ఫోన్‌ ఎక్కువగా మాట్లాడొద్దన్నందుకు.. ఇంటి నుంచి పారిపోయిన 13 ఏళ్ల బాలిక

ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడకూడదని కుటుంబసభ్యులు ఆంక్షలు పెట్టడంతో 13 ఏళ్ల బాలిక ఇంట్లో నుంచి పారిపోయింది.

By అంజి  Published on 11 April 2024 6:54 AM IST


hyderabad, ramzan, traffic restrictions,
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. రంజాన్‌ వేళ ట్రాఫిక్‌ ఆంక్షలు

రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని సీపీ కొత్త శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

By Srikanth Gundamalla  Published on 10 April 2024 2:22 PM IST


Hyderabad, Eid ul Fitr, prayers, Mir Alam Eidgah
Hyderabad: మీర్ ఆలం ఈద్గాలో.. ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి

బహదూర్‌పురాలోని ఈద్గా మీర్‌ఆలమ్‌లో ఏటా జరిగే ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

By అంజి  Published on 10 April 2024 1:20 PM IST


hyderabad, metro rail, offers extended,
Hyderabad: మెట్రో రైళ్లలో ఆఫర్లు మరో ఆరు నెలలు పొడిగింపు

ప్రయాణికుల సౌకర్యార్థం ఆయా ఆఫర్లను కొనసాగిస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.

By Srikanth Gundamalla  Published on 9 April 2024 1:32 PM IST


Hyderabad student, missing, USA, Ohio
నెల రోజులుగా అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి.. అమెరికాలో శవమై కనిపించడంతో..

గత నెల నుంచి అదృశ్యమైన 25 ఏళ్ల భారతీయ విద్యార్థి అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ అర్ఫాత్‌ మరణం...

By అంజి  Published on 9 April 2024 10:00 AM IST


Meridian Hotel employee, billboard, Hyderabad
Hyderabad: బిల్ బోర్డు కూలి.. మీదపడటంతో హోటల్ ఉద్యోగికి తీవ్ర గాయాలు

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద బిల్ బోర్డు కూలడంతో హోటల్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి.

By అంజి  Published on 9 April 2024 9:50 AM IST


Petbasheerabad , swimming pool, Hyderabad
హైదరాబాద్‌లో విషాదం.. స్విమ్మింగ్‌ పూల్‌లో పడి 8 ఏళ్ల బాలిక మృతి

పేట్‌ బషీరాబాద్ ప్రాంతంలోని గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఎనిమిదేళ్ల బాలిక మునిగి మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

By అంజి  Published on 9 April 2024 6:39 AM IST


Ex MLA Shakeel Amir, Sahil, arrest
4 నెలలుగా పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ కుమారుడు రహీల్‌ అమీర్‌ అలియాస్‌ సాహిల్‌ను పోలీసులు ఆదివారం అర్థరాత్రి శంషాబాద్‌ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.

By అంజి  Published on 8 April 2024 10:42 AM IST


Share it