హైదరాబాద్ - Page 131
ట్యాంక్ బండ్‌లోనే నిమజ్జనం చేస్తాం: పీవోపీ గణపతుల నిర్వాహకులు
ట్యాంక్ బండ్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
By అంజి Published on 26 Sept 2023 7:11 AM IST
ఓవైసీ బ్రదర్స్ పై ఫైర్ అయిన రాజా సింగ్
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 25 Sept 2023 5:30 PM IST
Hyderabad: ఆగివున్న ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరికీ తీవ్ర గాయాలు
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి.
By అంజి Published on 25 Sept 2023 7:15 AM IST
Hyderabad: 21 కిలోల లడ్డూ ఎత్తుకెళ్లి తినేసిన విద్యార్థులు
వినాయక మండపంలో గణపతి చేతిలో ఉన్న లడ్డూని ఎత్తుకెళ్లారు కొందరు స్కూల్ విద్యార్థులు. ఆ తర్వాత దాన్ని పంచుకుని తిన్నారు.
By Srikanth Gundamalla Published on 24 Sept 2023 3:00 PM IST
మాదాపూర్.. క్షణాల్లో నేలమట్టమైన రెండు భారీ భవనాలు(వీడియో)
హైటెక్ సిటీలో ఉన్న రెండు భారీ భవనాలను వాటి యాజమానులు కూల్చివేయించారు.
By Medi Samrat Published on 23 Sept 2023 5:09 PM IST
సీపీని కలిసి క్షమాపణలు కోరిన పంజాగుట్ట పోలీసు జంట
పంజాగుట్ట పీఎస్‌లో ప్రీవెడ్డింగ్ షూట్ ద్వారా వివాదాన్ని సృష్టించిన పోలీస్ జంట సీపీని కలిసి క్షమాపణలు కోరారు.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 8:24 AM IST
హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయనున్నారని ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో..
By Medi Samrat Published on 22 Sept 2023 2:59 PM IST
ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద మహిళలను వేధిస్తున్న 55 మంది అరెస్ట్
ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద మహిళా భక్తులను ఆటపట్టించి వేధిస్తున్న 55 మందిని గత మూడు రోజులుగా హైదరాబాద్ పోలీసులు, షీ టీమ్స్ బృందాలు అరెస్ట్ చేశాయి.
By అంజి Published on 22 Sept 2023 10:02 AM IST
నిలోఫర్ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ ఉదంతం సుఖాంతం
హైదరాబాద్ నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది.
By M.S.R Published on 20 Sept 2023 8:34 PM IST
నేటి నుంచి హైదరాబాద్ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సుల పరుగులు
హైదరాబాద్ రోడ్లపై త్వరలో మొత్తం 50 'గ్రీన్ మెట్రో లగ్జరీ' పూర్తి ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ తెలిపింది.
By అంజి Published on 20 Sept 2023 9:47 AM IST
Hyderabad: లేక్ ఫ్రంట్ పార్కు సిద్ధం, త్వరలో ప్రారంభం.. ఎక్కడో తెలుసా?
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్. హుస్సేన్ సాగర్ తీరంలో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లేక్ ఫ్రంట్ పార్కు ప్రారంభానికి సిద్ధమైంది.
By అంజి Published on 19 Sept 2023 10:45 AM IST
Hyderabad: రక్తదానం చేస్తానంటూ మోసాలు, యువకుడు అరెస్ట్
జల్సాలకు అలవాటు పడి సరికొత్త విధానం ఎంచుకున్నాడు ఓ యువకుడు. రక్తదానం పేరుతో మోసాలకు పాల్పడటం మొదలుపెట్టాడు.
By Srikanth Gundamalla Published on 17 Sept 2023 1:20 PM IST











