నిజ నిర్ధారణ - Page 4
నిజమెంత: కోల్‌కతా అత్యాచార నిందితుడితో కేక్ కటింగ్ చేయించారా?
ఆర్‌జి కర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ కార్యాలయంలో ఒక వ్యక్తి కేక్ కట్ చేస్తున్న దృశ్యం వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Sept 2024 2:00 PM IST
నిజమెంత: ఇరానియన్ గ్యాంగ్ గురించి ఢిల్లీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారా?
ఇరానియన్ గ్యాంగ్' గురించి నోటీసు జారీ చేశారని పేర్కొంటూ 26 మంది వ్యక్తుల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Aug 2024 12:30 PM IST
నిజమెంత: పాలస్తీనాను బ్రిక్స్‌లో చేర్చడాన్ని భారత్ వ్యతిరేకించలేదు
రష్యాలో జరగనున్న శిఖరాగ్ర సమావేశం తర్వాత బ్రిక్స్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని పాలస్తీనా యోచిస్తోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Aug 2024 11:00 AM IST
నిజమెంత: రాహుల్ గాంధీ ఇటీవల కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారా?
ఇటీవల జరిగిన కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వేడుకల్లో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Aug 2024 9:28 AM IST
FactCheck : ఆ స్పానిష్ నటి రాహుల్ గాంధీ భార్య అంటూ ప్రచారం
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ అవివాహితుడు అని అబద్ధం చెబుతున్నారని.. ఒక మహిళతో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పోజులిచ్చినట్లు చూపుతున్న...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Aug 2024 8:30 PM IST
నిజమెంత: బంగ్లాదేశ్ లో హిందూ ప్రొఫెసర్ తో బలవంతంగా ఖురాన్ ను చదివించారా?
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలో.. గడ్డం ఉన్న వ్యక్తి ఓ కార్యాలయంలో ఇస్లామిక్ ప్రార్థనను చదువుతున్నట్లు చూపిస్తుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Aug 2024 1:29 PM IST
నిజమెంత: ముస్లిం వ్యక్తి భారతదేశ జాతీయ జెండాను తన షాప్ మీద పెట్టకుండా అడ్డుకున్న వీడియో స్క్రిప్టెడ్
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా, భారతీయ జెండాను ప్రదర్శించడానికి ముస్లిం దుకాణదారుడు నిరాకరించిన వీడియో వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Aug 2024 10:00 AM IST
నిజమెంత: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణంపై విరాట్ కోహ్లీ వీడియో చేశారా?
ఆర్‌జి కర్ మెడికల్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ ను అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన తీవ్ర నిరసనలకు కారణమైంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Aug 2024 4:57 PM IST
నిజమెంత: ప్రధాన మంత్రిని బార్ నుండి బయటకు గెంటేశారా?
ఈ మధ్య, ఒక బార్ యజమాని బ్రిటీష్ ప్రధానిని పబ్ నుండి బయటకు గెంటేస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అయ్యింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Aug 2024 12:30 PM IST
నిజమెంత: మయన్మార్‌లో చనిపోయిన రోహింగ్యాల విజువల్స్ ను బంగ్లాదేశ్ లో అశాంతికి ముడిపెట్టారా?
హిందువుల ఇళ్లలోకి దూరి దాడి చేసి బాలికలను చంపేస్తున్నారనే వాదనతో వీడియో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Aug 2024 8:15 PM IST
నిజమెంత: యునైటెడ్ కింగ్డమ్ లో పోలీసులు ముస్లిం మత పెద్దల ముందు మోకరిల్లారా?
యునైటెడ్ కింగ్డమ్ లో ముస్లింల వలసల గురించి తీవ్ర చర్చ జరుగుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Aug 2024 12:30 PM IST
నిజమెంత: హత్రాస్‌లో తొక్కిసలాటకు సంబంధించిన విజువల్స్ ను బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దారుణాలుగా ప్రచారం
బంగ్లాదేశ్‌లోని ముస్లింలు అత్యాచారం చేసి హిందూ మహిళలను చంపారంటూ ఓ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Aug 2024 5:00 PM IST