క్రైం - Page 96

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
గంగారెడ్డి హత్యకేసులో నిందితుడి అరెస్ట్
గంగారెడ్డి హత్యకేసులో నిందితుడి అరెస్ట్

తెలంగాణలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి హత్యకేసులో బత్ని సంతోష్ అనే వ్యక్తిని జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

By Kalasani Durgapraveen  Published on 26 Oct 2024 9:12 AM IST


గుడ్ టచ్- బ్యాడ్ టచ్ గురించి చెప్పారు.. బయటపడ్డ స్కూల్ టీచర్ దారుణాలు
'గుడ్ టచ్- బ్యాడ్ టచ్' గురించి చెప్పారు.. బయటపడ్డ స్కూల్ టీచర్ దారుణాలు

చిన్న పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది.

By Kalasani Durgapraveen  Published on 26 Oct 2024 8:41 AM IST


boy killed, lover, UttarPradesh, Ghaziabad, arrest, Crime
8 ఏళ్ల బాలుడిని చంపిన తల్లి ప్రియుడు.. సంబంధానికి అడ్డొస్తున్నాడని..

8 ఏళ్ల బాలుడిని గొంతు కోసి హత్య చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.

By అంజి  Published on 25 Oct 2024 6:51 AM IST


హైదరాబాద్ లో పట్టుబడ్డ బంగ్లాదేశ్ మహిళ.. చేతిలో ఏమున్నాయంటే.?
హైదరాబాద్ లో పట్టుబడ్డ బంగ్లాదేశ్ మహిళ.. చేతిలో ఏమున్నాయంటే.?

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ (RGI) విమానాశ్రయంలో ఓ మహిళను అరెస్టు చేశారు

By Medi Samrat  Published on 24 Oct 2024 8:30 PM IST


దారుణం.. కుక్క పట్టీతో కట్టేసి చంపి త‌గ‌ల‌బెట్టారు..!
దారుణం.. కుక్క పట్టీతో కట్టేసి చంపి త‌గ‌ల‌బెట్టారు..!

గ్రేటర్ నోయిడాలో ఘజియాబాద్‌కు చెందిన 28 ఏళ్ల వ్యక్తిని కుక్క పట్టీతో కట్టేసి చంపిన ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు

By Medi Samrat  Published on 24 Oct 2024 5:02 PM IST


రాజన్న సిరిసిల్లలో కలకలం.. తాగిన మైకంలో పాపను విక్రయించిన తల్లి
రాజన్న సిరిసిల్లలో కలకలం.. తాగిన మైకంలో పాపను విక్రయించిన తల్లి

పీకలదాకా మద్యం సేవించిన తల్లి.. ఆ మద్యం మత్తులో పాపను లక్ష రూపాయలకు విక్రయించింది. మత్తు దిగాక తన పాపని ఎవరో అపహరించారంటూ పోలీసులను ఆశ్రయించింది.

By అంజి  Published on 24 Oct 2024 12:02 PM IST


Love affair, Ongole, Crime, APnews
తల్లితో సహజీవనం చేస్తూ.. కూతురిని లోబరుచుకుని..

మహిళతో సహ జీవనం చేస్తూ.. ఆమె కూతురిపై కన్నేశాడో కామాంధుడు. ఆమెను లోబరుచుకుని అపహరించాడు.

By అంజి  Published on 24 Oct 2024 8:27 AM IST


warangal, circle inspector, rape, minor, Crime
Warangal: మైనర్‌ బాలికపై సీఐ అత్యాచారయత్నం.. పడక గదిలోకి లాగి..

హన్మకొండలో దారుణ ఘటన వెలుగు చూసింది. నగరంలోని వడ్డేపల్లిలో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై వరంగల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు.

By అంజి  Published on 24 Oct 2024 6:24 AM IST


విద్యార్థి మృతి కారణం అయిన బిర్యానీ
విద్యార్థి మృతి కారణం అయిన బిర్యానీ

నారాయణ కాలేజ్ ఇంటర్ విద్యార్థి బిల్డింగ్ పై నుండి జారి కింద పడి మృతి చెందాడు.

By Kalasani Durgapraveen  Published on 23 Oct 2024 2:39 PM IST


Army Soldier, Arrest, Drishyam, Murder, Girlfriend , Nagpur
ప్రియురాలిని చంపి, సిమెంట్‌తో పాతిపెట్టిన ఆర్మీ జవాన్‌.. 'దృశ్యం' సినిమా రిపీట్‌

తన ప్రియురాలిని హత్య చేసి, ఆమెను పాతిపెట్టిన తర్వాత ఆమె మృతదేహాన్ని సిమెంట్‌తో కప్పేసిన ఆర్మీ జవాన్‌ను నాగ్‌పూర్ పోలీసులు అరెస్టు చేసినట్లు మంగళవారం...

By అంజి  Published on 23 Oct 2024 11:59 AM IST


Agra teen died, by suicide, Karva Chauth, Crime
విషాదం.. తల్లి ఇంటికి రావట్లేదని కొడుకు ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో 11వ తరగతి విద్యార్థి తన తల్లి కర్వా చౌత్ కోసం ఇంటికి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

By అంజి  Published on 23 Oct 2024 10:00 AM IST


insecticide, girlfriend, APnews, Crime
ఏపీలో దారుణం.. ప్రియురాలికి పురుగు మందు కొనిచ్చి..

ప్రేమిస్తున్నానని చెప్పి చనువు పెంచుకున్నాడు. కొన్ని సంవత్సరాలకు మరో యువతితో వివాహానికి రెడీ అయ్యాడు.

By అంజి  Published on 23 Oct 2024 6:56 AM IST


Share it