క్రైం - Page 29
హైదరాబాద్‌లో కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం హైదరాబాద్‌లోని జీడిమెట్లలో భారీగా డ్రగ్స్ పట్టుకుంది.
By Medi Samrat Published on 9 Oct 2025 7:30 PM IST
హై స్పీడ్ విధ్వంసం.. పోర్షే-బిఎమ్‌డబ్ల్యూ రేస్‌లో ఘోర ప్రమాదం
ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై బుధవారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 9 Oct 2025 9:28 AM IST
నిద్రిస్తున్న భర్తపై వేడి నూనె పోసి.. ఆ తర్వాత కారం చల్లి..
దక్షిణ ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది.
By Medi Samrat Published on 8 Oct 2025 6:52 PM IST
షాకింగ్.. కాలేజీ వాటర్ ట్యాంక్‌లో మృతదేహం.. 10 రోజులుగా ఆ నీళ్లే తాగిన విద్యార్థులు
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఒళ్లు గగుర్పుడుచే ఘటన చోటు చేసుకుంది. మహామృషి దేవరహ బాబా మెడికల్ కాలేజీలో...
By అంజి Published on 8 Oct 2025 11:39 AM IST
భోజనానికి ఇంటికి పిలిచి.. విద్యార్థినిపై లెక్చరర్ లైంగిక దాడి.. మార్కులు వేస్తానంటూ..
2025 అక్టోబర్ 2న భోజనానికి ఇంటికి పిలిచిన తర్వాత విద్యార్థినిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై తిలక్‌నగర్ పోలీసులు ఆదివారం..
By అంజి Published on 8 Oct 2025 6:42 AM IST
పెన్నా బ్యారేజీ సమీపంలో రక్తపు మరకలు.. పోలీసులకు సమాచారం అందగానే..
పెన్నా బ్యారేజీ సమీపంలో మంగళవారం రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమవడంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది.
By Medi Samrat Published on 7 Oct 2025 7:30 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. నాలుగేళ్ల బాలికకు చిత్రహింసలు.. తల్లి, సవతి తండ్రి అరెస్ట్
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సొంత తల్లే తన రెండో భర్తతో కలిసి నాలుగేళ్ల కూతురికి చిత్రహింసలు పెట్టింది.
By అంజి Published on 7 Oct 2025 7:33 AM IST
హైదరాబాద్ లో ప్రాణం తీసిన రేబిస్..ఇంజెక్షన్ చేయించుకున్నా కూడా!!
హైదరాబాద్‌లో రేబిస్ వ్యాధితో ఒక బాలుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది
By Knakam Karthik Published on 6 Oct 2025 7:36 PM IST
వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. మత్తుమందు ఇచ్చి.. ఆపై వీడియోలు తీసి..
ఢిల్లీలోని 18 ఏళ్ల వైద్య విద్యార్థిని ఒక హోటల్లో 20 ఏళ్ల యువకుడు తనపై మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది.
By అంజి Published on 6 Oct 2025 12:09 PM IST
హన్మకొండలో 6.5 కిలోల పాంగోలిన్ పొలుసుల స్వాధీనం.. నలుగురిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ
వన్యప్రాణుల అక్రమ రవాణాపై చేపట్టిన ఒక ప్రధాన ఆపరేషన్‌లో, హైదరాబాద్ జోనల్ యూనిట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ..
By అంజి Published on 5 Oct 2025 1:30 PM IST
10 మంది పిల్లలు మృతి.. విషపూరిత దగ్గు సిరప్ రాసిన డాక్టర్ ప్రవీణ్ అరెస్ట్
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో 10 మంది పిల్లలు మరణించిన తరువాత, మరణాలకు కారణమైన కలుషితమైన దగ్గు సిరప్‌ను..
By అంజి Published on 5 Oct 2025 8:50 AM IST
కృష్ణా జిల్లాలో విషాదం.. లైంగిక వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య
కృష్ణా జిల్లాలోని కొమరవోలు గ్రామంలో ఒక యువకుడి లైంగిక వేధింపులు భరించలేక 35 ఏళ్ల మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 5 Oct 2025 6:54 AM IST














