క్రైం - Page 28
ఆస్పత్రిలో 32 ఏళ్ల మహిళపై అత్యాచారం.. మత్తుమందు ఇచ్చి, ఆపై..
జూన్ 4న రాజస్థాన్‌లోని ఈసీఐసీ మెడికల్ కాలేజీలోని ఐసీయూ వార్డులో 32 ఏళ్ల మహిళపై ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది సభ్యుడు అత్యాచారం చేశాడు.
By అంజి Published on 7 Jun 2025 1:30 PM IST
పరీక్ష రాయనీయలేదని విద్యార్థి ఆత్మహత్య.. ఫీజు చెల్లించకపోవడంతో..
ఫీజు చెల్లించకపోవడంతో పరీక్ష రాయకుండా నిషేధించబడినందుకు ఒక ఫార్మా విద్యార్థి హాస్టల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 7 Jun 2025 11:02 AM IST
Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మృతి
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.
By అంజి Published on 7 Jun 2025 8:30 AM IST
Video: అర్ధరాత్రి అమ్మాయిలపై అబ్బాయిల గుంపు దాడి.. యువతి వేలును కొరికి..
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో పార్టీ నుండి ఇంటికి వెళ్తుండగా కొంతమంది అమ్మాయిలను కొంతమంది అబ్బాయిలు వేధించారు.
By అంజి Published on 7 Jun 2025 6:59 AM IST
నీ ఫోటోలున్నాయ్.. భర్తతో విడిపోయిన ఒంటరి మహిళను బెదిరించిన క్యాబ్ డ్రైవర్
30 ఏళ్ల మహిళను బెదిరించిన ఓ క్యాబ్ డ్రైవర్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 6 Jun 2025 7:46 PM IST
గుట్టుచప్పుడు కాకుండా ఆ వ్యాపారం చేస్తున్నాడు.. చివరికి పోలీసులకు చిక్కాడు..
నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్లను అమ్ముతున్నాడనే ఆరోపణలపై 28 ఏళ్ల వ్యక్తిని జూన్ 6 శుక్రవారం అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 6 Jun 2025 7:37 PM IST
Nellore : రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి.. మంత్రి ఆనం దిగ్భ్రాంతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
By Medi Samrat Published on 5 Jun 2025 7:59 AM IST
హైదరాబాద్‌లో ఘోరం..ట్రావెల్ బ్యాగ్‌లో మహిళ డెడ్‌బాడీ
ఒక ట్రావెల్ బ్యాగ్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది.
By Knakam Karthik Published on 4 Jun 2025 5:54 PM IST
మైనర్ బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు
చండీగఢ్‌లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 41 ఏళ్ల వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది.
By అంజి Published on 4 Jun 2025 7:40 AM IST
ఈ ఎనిమిది మంది దొంగలు.. నిజామాబాద్‌ను వణికించారు
నిజామాబాద్ జిల్లాలో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పోలీసులు మంగళవారం నాడు ఎనిమిది మంది సభ్యుల ముఠాను అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 3 Jun 2025 8:41 PM IST
మేనల్లుడిని చంపి.. మృతదేహాన్ని ముక్కలుగా కోసి.. సిమెంట్ గోడలో దాచిన అత్త
పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఒక మహిళ తన మేనల్లుడిని దారునంగా హత్య చేసింది. ఆ తర్వాత అతని మృతదేహాన్ని తన తండ్రి ఇంటి వద్ద సిమెంట్ గోడలో...
By అంజి Published on 3 Jun 2025 12:20 PM IST
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కాల్చి చంపిన బంధువు.. పరువు హత్యగా అనుమానం
పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లోని తన నివాసంలో యువ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సనా యూసుఫ్‌ను కాల్చి చంపినట్లు సమా టీవీ నివేదించింది.
By అంజి Published on 3 Jun 2025 11:34 AM IST