క్రైం - Page 27

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
Class 9 student, suicide, Kerala, teacher, harassment, suspended
9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. జైలు శిక్ష అంటూ టీచర్‌ బెదిరింపులు

కేరళలోని పాలక్కాడ్‌లో గల కన్నాడి హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు, ప్రధానోపాధ్యాయురాలు...

By అంజి  Published on 17 Oct 2025 7:44 AM IST


Crime News, Uttarpradesh, Barabanki,  illicit relationship
మేనల్లుడితో ఎఫైర్‌తో భర్తను చంపించిన భార్య..నేరం బయటపెట్టిన 8 ఏళ్ల కుమారుడు

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో జరిగిన ఒక హత్య కేసులో, తన భర్తను చంపడానికి ఒక మహిళ రూ. లక్ష చెల్లించిందని వెల్లడైన తర్వాత, ఒక ఇ-రిక్షా డ్రైవర్‌ను అరెస్టు...

By Knakam Karthik  Published on 16 Oct 2025 10:30 AM IST


అనుమానం రాకుండా భార్యను చంపాడు.. ఆరు నెలల తర్వాత ఎలా దొరికాడంటే..?
అనుమానం రాకుండా భార్యను చంపాడు.. ఆరు నెలల తర్వాత ఎలా దొరికాడంటే..?

బెంగళూరు పోలీసులు జనరల్ సర్జన్ అయిన డాక్టర్ మహేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు

By Medi Samrat  Published on 15 Oct 2025 6:43 PM IST


Karnataka govt, librarian died, suicide, unpaid salary, Crime
ప్రభుత్వ లైబ్రేరియన్ ఆత్మహత్య.. 3 నెలలుగా జీతం రాకపోవడంతో..

కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలోని “ఆరివు కేంద్రం” (నాలెడ్జ్ సెంటర్)లో 40 ఏళ్ల లైబ్రేరియన్ ఆత్మహత్య చేసుకుంది.

By అంజి  Published on 15 Oct 2025 12:33 PM IST


Kolkata girl raped, becomes pregnant, accused arrested, Pocso Act, Crime
పదేపదే అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక.. పోక్సో చట్టం కింద నిందితుడి అరెస్టు

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఒక బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడని, ఆమె గర్భవతి అయిందని సీనియర్ పోలీసు అధికారి..

By అంజి  Published on 15 Oct 2025 8:28 AM IST


Student, university campus ,Delhi, Crime, South Asian University
'నా బట్టలు చింపేశారు'.. యూనివర్సిటీలో విద్యార్థినిపై నలుగురు గ్యాంగ్‌రేప్‌కు యత్నం

ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీ (SAU)లో బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని, క్యాంపస్‌లో నలుగురు..

By అంజి  Published on 14 Oct 2025 1:30 PM IST


Hyderabad, Mother commits suicide, killing two children, Crime, Balanagar
Hyderabad: ఇద్దరు పిల్లలను చంపి బిల్డింగ్ పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య

బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మారావు నగర్ ఫేజ్-1 వద్ద మంగళవారం 27 ఏళ్ల మహిళ తన రెండేళ్ల కవలలను చంపి, తన ప్రాణాలను తీసుకుంది.

By అంజి  Published on 14 Oct 2025 10:51 AM IST


Crime News, Hyderabad, Domalaguda police station, Elderly couple attacked
హైదరాబాద్‌లో వృద్ధ దంపతులపై కేర్ టేకర్ దాడి..8 తులాల బంగారంతో పరార్

హైదరాబాద్‌లోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులపై దాడి జరిగింది

By Knakam Karthik  Published on 14 Oct 2025 10:39 AM IST


Man jumps into school bathroom, assaults, Jaipur, detained, Crime
దొంగచాటుగా స్కూల్ బాత్రూంలో దూకి.. 7 ఏళ్ల చిన్నారిపై వ్యక్తి లైంగిక దాడి

జైపూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో శనివారం ఏడేళ్ల బాలికపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 14 Oct 2025 7:30 AM IST


కందిరీగలు ప్రాణం తీశాయి.. ఏపీలోనే..!
కందిరీగలు ప్రాణం తీశాయి.. ఏపీలోనే..!

అల్లూరి జిల్లాలో కందిరీగల దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.

By Medi Samrat  Published on 13 Oct 2025 9:24 PM IST


Crime News, Hyderabad, Meerpet, Madhavi murder case, Rachakonda Cp, Rangareddy Court
మీర్‌పేట్ మాధవి హత్య కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు

మాధవి హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు.

By Knakam Karthik  Published on 13 Oct 2025 4:25 PM IST


Woman Kills Husband, Tries to Hide Body, Rangareddy district, Crime
Telangana: భర్తను చంపి.. డెడ్‌ బాడీని సంప్‌లో దాచిన భార్య

మద్యానికి బానిస కావడం, వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ మహిళ తన 35 ఏళ్ల భర్తను హత్య చేసి, మృతదేహాన్ని..

By అంజి  Published on 13 Oct 2025 10:00 AM IST


Share it