క్రైం - Page 224
Hyderabad: నాలాలో పడి మహిళ మృతి
గణేశ్ నిమజ్జనం రోజున సికింద్రాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 Sept 2023 9:30 PM IST
8 ఏళ్ల బాలికపై 9 ఏళ్ల బాలుడు అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. 8 ఏళ్ల బాలికపై 9 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 28 Sept 2023 9:41 AM IST
రోడ్డుప్రమాదంలో నలుగురు సాప్ట్‌వేర్ ఇంజినీర్లు మృతి
కర్నాటకలోని మాండ్యా జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Medi Samrat Published on 27 Sept 2023 3:08 PM IST
దారుణం.. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. వీధిలో అర్థనగ్నంగా, రక్తమోడుతూ సాయం కొరితే
12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై, నడి రోడ్డుపై అర్థనగ్న స్థితిలో రక్తమోడుతూ సాయం కొరితే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
By అంజి Published on 27 Sept 2023 1:14 PM IST
Chittoor: టీనేజ్ బాలిక మృతిపై నెట్టింట పుకార్లు.. చర్యలు తీసుకుంటామన్న ఏఎస్పీ
చిత్తూరు జిల్లా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
By అంజి Published on 27 Sept 2023 8:53 AM IST
8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడ్డు.
By అంజి Published on 26 Sept 2023 1:30 PM IST
విషాదం.. పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి నుంచి అదృశ్యమైన పదో తరగతి బాలుడు శవమై కనిపించాడు.
By అంజి Published on 26 Sept 2023 11:25 AM IST
Medak: చెరువులో పడ్డ బాలుడిని కాపాడబోయి నలుగురు మృతి
చెరువులో పడిన బాలుడిని కాపాడేందుకు వెళ్లిన ముగ్గురు మహిళలతో పాటు బాబు కూడా ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 25 Sept 2023 4:45 PM IST
Anakapalle: 60 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం
అశ్లీల చిత్రాలకు బానిసైన 16 ఏళ్ల బాలుడు 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది.
By అంజి Published on 25 Sept 2023 12:44 PM IST
కారు హెడ్‌లైట్ గురించి గొడవ.. ఆర్మీ జవాన్ చెంపదెబ్బ కొట్టడంతో వ్యక్తి మృతి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో కారు హెడ్‌లైట్ గురించి జరిగిన గొడవలో ఓ వ్యక్తి ప్రాణం కోల్పొవాల్సి వచ్చింది.
By అంజి Published on 25 Sept 2023 9:21 AM IST
మహిళను వివస్త్రను చేసి.. బలవంతంగా మూత్రం తాగించిన తండ్రీకొడుకులు
బీహార్‌లోని పాట్నాలో దారుణం జరిగింది. శనివారం రాత్రి ఓ దళిత మహిళపై తండ్రీకొడుకులు దాడికి పాల్పడ్డారు. ఆపై మహిళను వివస్త్రను చేసి, బలవంతంగా మూత్రం...
By అంజి Published on 25 Sept 2023 6:23 AM IST
మద్యం తాగుతుంటే కంటి చూపు పోతోంది..!
బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో నకిలీ మద్యం సేవించి ఇద్దరు వ్యక్తులు మరణించారు.
By Medi Samrat Published on 24 Sept 2023 8:03 PM IST














