క్రైం - Page 225
నకిలీ డాక్టర్‌గా అవతారం.. ఆ తర్వాత క్షుద్రపూజలు..!
ఓ వ్యక్తి ఒకవైపు నకిలీ డాక్టర్‌గా చలామణి అవుతూనే.. మరోవైపు క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నాడు.
By Srikanth Gundamalla Published on 24 Sept 2023 6:00 PM IST
Hyderabad: సెల్‌ఫోన్ పోయిందని యువకుడు ఆత్మహత్య
హైదరాబాద్‌లో ఓ వ్యక్తి తన ఫోన్ పోయిందని ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 24 Sept 2023 1:13 PM IST
భార్యపై ఇద్దరు గ్యాంగ్ రేప్.. దంపతులు ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని ఒక గ్రామంలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన కొన్ని గంటల తర్వాత.. బాధితురాలు, బాధితురాలి భర్త ఆత్మహత్య చేసుకున్నారు.
By అంజి Published on 24 Sept 2023 9:48 AM IST
'మా అమ్మ ప్రియుడు అంటే ఇష్టం.. అందుకే ఆమెను హత్య చేశా'
తన తల్లి ప్రియుడితో ఎఫైర్ పెట్టుకున్న కూతురు దారుణానికి ఒడిగట్టింది. తమ ప్రేమకు అడ్డంగిగా మారిందని తల్లిని చంపేసింది.
By అంజి Published on 24 Sept 2023 8:15 AM IST
Vizag: సిగరెట్ కోసం గొడవ.. ఫ్రెండ్‌ని చంపేశారు
విశాఖపట్నంలో దారుణం జరిగింది. సిగరెట్ కోసం జరిగిన గొడవలో ఓ బాలుడిని తోటి స్నేహితులు గొంతు కోసి చంపారు.
By అంజి Published on 24 Sept 2023 7:38 AM IST
ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం.. కుటుంబ సభ్యుల ముందే
హర్యానాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు మహిళలపై నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వారి కుటుంబ సభ్యుల ముందే అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 22 Sept 2023 1:15 PM IST
మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తి ఎన్‌కౌంటర్‌లో హతం
మహిళా కానిస్టేబుల్‌పై తీవ్రంగా దాడిచేసిన నిందితుల్లో ఒకరు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 11:48 AM IST
Hyderabad: చాక్లెట్ల ఆశ చూపి చిన్నారులపై లైంగిక వేధింపులు.. స్థానికులు దుకాణంపై దాడి
బోరబండలో ఓ షాపు యజమాని అబ్దుల్ రవూఫ్ (53) అనే వ్యక్తి మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఉద్రిక్తత నెలకొంది.
By అంజి Published on 22 Sept 2023 8:49 AM IST
గణనాథుడి దర్శనానికి వెళ్తూ ఇద్దరు యువకులు మృతి
ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి దర్శనానికి వెళ్తూ రోడ్డుప్రమాదం బారిన పడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 2:13 PM IST
60 ఏళ్ల వృద్ధుడు పెళ్లికి నిరాకరించడంతో.. 18 ఏళ్ల యువతి ఆత్మహత్య
హైదరాబాద్ దుండిగల్‌లోని 60 ఏళ్ల వృద్ధుడు తనతో పెళ్లికి నిరాకరించడంతో 18 ఏళ్ల యువతి తన ఇంట్లోనే ఉరేసుకుంది.
By అంజి Published on 21 Sept 2023 8:54 AM IST
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 20 Sept 2023 7:45 PM IST
ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు దుర్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.
By Medi Samrat Published on 20 Sept 2023 7:21 PM IST











