క్రైం - Page 223
అసలే డ్యాన్స్ పార్టీ.. 13 మంది డ్యాన్సర్లు.. వెనుక జరుగుతున్న బాగోతం ఏమిటంటే?
నాగ్‌పూర్ సమీపంలోని పచ్‌గావ్‌లోని రిసార్ట్‌లో డ్యాన్స్ పార్టీని నిర్వహించారు.
By Medi Samrat Published on 2 Oct 2023 8:46 PM IST
తప్పిపోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇంట్లో పెట్టెలో శవమై కనిపించడంతో
పంజాబ్ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. జలంధర్ జిల్లా కాన్పూర్ గ్రామంలో ముగ్గురు సోదరీమణులు తమ ఇంట్లో ట్రంక్‌లో శవమై కనిపించారు.
By అంజి Published on 2 Oct 2023 12:41 PM IST
పార్క్‌లో కాబోయే భర్తతో కూర్చున్న మహిళ.. నీచానికి దిగజారిన పోలీసులు
తన కాబోయే భర్తతో కలిసి ఓ పార్క్‌కి వెళ్లిన 22 ఏళ్ల మహిళను ఇద్దరు పోలీసులు, మరో వ్యక్తి సాధారణ దుస్తుల్లో గంటల తరబడి లైంగిక వేధింపులకు గురిచేశారు.
By అంజి Published on 2 Oct 2023 9:04 AM IST
మణిపూర్ విద్యార్థుల హత్య: నలుగురు నిందితులను అరెస్టు చేశామన్న సీఎం
కిడ్నాప్‌కు గురైన ఇద్దరు విద్యార్థుల మృతికి కారణమైన నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లు మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు.
By అంజి Published on 2 Oct 2023 6:33 AM IST
గూగుల్ మ్యాప్ సాయంతో ప్రయాణం.. కారు నదిలో పడి ఇద్దరు యువ వైద్యులు మృతి
కేరళలోని కొచ్చిలో కారు నదిలో పడి ఇద్దరు యువ వైద్యులు మృతి చెందారు.
By Medi Samrat Published on 1 Oct 2023 4:15 PM IST
దంపతులను కారుతో ఢీకొట్టిన నటుడు.. మహిళ మృతి
కన్నడ నటుడు, రచయిత నాగభూషణ శనివారం బెంగళూరులో దంపతులను కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది.
By అంజి Published on 1 Oct 2023 1:17 PM IST
రోడ్డుపై వెళ్తున్న మహిళలపై లైంగిక దాడి.. వ్యక్తి అరెస్ట్
ఇటీవలి కాలంలో బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.
By అంజి Published on 1 Oct 2023 12:26 PM IST
Hyderabad: బాలికపై మైనర్లు అత్యాచారం.. కత్తితో బెదిరించి..
హైదరాబాద్ నగరంలోని బోరబండలో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై ఇద్దరు మైనర్లు గత కొన్ని రోజులుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు.
By అంజి Published on 1 Oct 2023 9:30 AM IST
అవాంచిత గర్భం దాల్చిన కూతురు.. నిప్పంటించిన కుటంబ సభ్యులు
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. 23 ఏళ్ల అవివాహిత మహిళ గర్భవతి అని తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు నిప్పంటించారు.
By అంజి Published on 30 Sept 2023 6:34 AM IST
చందానగర్‌లో విషాదం.. ఆరో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని 15 అంతస్తు నుండి కిందికి
By Medi Samrat Published on 29 Sept 2023 9:45 PM IST
వికారాబాద్‌లో దొంగల హల్‌చల్.. రెండు వైన్స్ షాపుల్లో చోరీ
వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ లో దొంగలు రెండు వైన్ షాపుల్లో దొంగతనానికి పాల్పడి భారీ ఎత్తున నగదు చోరీ చేశారు.
By Srikanth Gundamalla Published on 29 Sept 2023 12:04 PM IST
గణేష్ నిమజ్జనంలో అపశృతి, వేర్వేరు చోట్ల ముగ్గురు చిన్నారుల మృతి
వేర్వేరు ప్రాంతాల్లో గణపతుల నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తున్న సమయంలో ముగ్గురు బాలురు మృతి చెందారు.
By Srikanth Gundamalla Published on 29 Sept 2023 9:43 AM IST














