క్రైం - Page 220
విహారయాత్రలో విషాదం.. నీట మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి
జార్ఖండ్‌లోని లోత్వా డ్యామ్‌లో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం.
By Medi Samrat Published on 17 Oct 2023 8:41 PM IST
ప్రవళిక సూసైడ్ కేసు: సంచలన విషయాలు చెప్పిన కుటుంబ సభ్యులు
ప్రవళిక ఆత్మహత్య సంఘటనపై ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు.
By Srikanth Gundamalla Published on 17 Oct 2023 3:53 PM IST
టీవీ చూస్తున్నందుకు మందలించిన తల్లి.. ఉరేసుకున్న బాలిక
టీవీ చూస్తున్నందుకు తల్లి మందలించిందని 18 ఏళ్ల 12వ తరగతి విద్యార్థిని దారుణానికి ఒడిగట్టింది. ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 17 Oct 2023 8:45 AM IST
Hyderabad: మియాపూర్‌లో 27 కిలోల బంగారం పట్టివేత
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున బంగారం, వెండి పోలీసులు పట్టుకున్నారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 2:15 PM IST
ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్.. బాలిక ఆత్మహత్య
ఇద్దరు యువకులు అత్యాచారం చేసేందుకు యత్నించడంతో 19 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పరిధిలో జరిగింది.
By అంజి Published on 16 Oct 2023 1:54 PM IST
కూకట్‌పల్లిలో దారుణం.. సెలూన్‌లో అశోక్ హత్య
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో దారుణ హత్య జరిగింది. సెలూన్ షాపు యజమాని అశోక్‌ని గుర్తుతెలియని కొందరు దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు.
By అంజి Published on 16 Oct 2023 10:13 AM IST
పెళ్లికి నిరాకరించిందని.. కాలేజీ విద్యార్థినిని చంపి విషం తాగిన మామ
ఓ కాలేజీ విద్యార్థినిని ఆమె బంధువు అతి క్రూరంగా హత్య చేశాడు. విద్యార్థిని సదరు బంధువు పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు.
By అంజి Published on 16 Oct 2023 8:30 AM IST
ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది మృతి, 23 మందికి గాయాలు
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై వైజాపూర్ సమీపంలో ట్రక్కు బస్సును ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు.
By అంజి Published on 15 Oct 2023 9:42 AM IST
వ్యాన్‌ను ఢీ కొట్టిన బైక్.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం
ఒడిశాలోని కటక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు తమ వాహనం పిక్-అప్ వ్యాన్‌ను ఢీకొనడంతో...
By అంజి Published on 15 Oct 2023 6:29 AM IST
నిర్మాత దిల్‌రాజు అల్లుడి కాస్ట్‌లీ కారు చోరీ.. గంట తర్వాత...
దిల్‌రాజు అల్లుడు అర్చిత్ రెడ్డికి చెందిన లగ్జరీ కారుని ఓ వ్యక్తి చోరీ చేశాడు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 11:03 AM IST
హైదరాబాద్‌లో విద్యార్థిని ఆత్మహత్య..అర్ధరాత్రి వరకు ఆందోళనలు
హైదరాబాద్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 6:46 AM IST
శానిటరీ ప్యాడ్స్ లో ఏమి దాచారో తెలుసా?
ముగ్గురు ఆఫ్రికన్ మహిళలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులు
By Medi Samrat Published on 13 Oct 2023 9:15 PM IST














