క్రైం - Page 219
దళిత యువకుడితో పారిపోయిందని.. 17 ఏళ్ల కూతురిని చంపిన తండ్రి
కర్ణాటకలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల పల్లవి అనే అమ్మాయిని ఆమె తండ్రి గణేష్ హత్య చేశాడు.
By అంజి Published on 23 Oct 2023 4:00 PM IST
యువకుడి ప్రాణం తీసిన తల్లిదండ్రుల మధ్య గొడవ
కరీంనగర్‌లో తల్లిదండ్రుల మధ్య గొడవ ఓ యువకుడి ప్రాణాలను తీసింది.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 10:25 AM IST
Kakinada: దత్తత తీసుకున్న తల్లినే చంపిన 13 ఏళ్ల బాలిక.. ప్రియుడితో కలిసి
13 ఏళ్ల బాలిక కుట్ర పన్ని ప్రేమికుడి సాయంతో తన పెంపుడు తల్లిని హతమార్చింది. తర్వాత తన తల్లి మరణాన్ని సహజంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.
By అంజి Published on 22 Oct 2023 8:45 AM IST
స్విస్ మహిళను గొలుసులతో కట్టి హత్య చేసిన వ్యక్తి.. భారత్‌కు ఆహ్వానించి మరీ
పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో 30 ఏళ్ల స్విస్ మహిళను హత్య చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు శనివారం ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 22 Oct 2023 6:15 AM IST
సంగారెడ్డి జిల్లాలో ఊహించని విషాదం
సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని కొలుకురు గ్రామంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 21 Oct 2023 6:08 PM IST
'వీడొక్కడే' సినిమా రిపీట్, డ్రగ్స్‌ను కడుపులో దాచి తరలింపు
ఓ ప్రయాణికుడు డ్రగ్స్‌ను క్యాప్సుల్స్ రూపంలో కడుపులో దాచి తరలించే ప్రయత్నం చేశాడు. చివరకు కస్టమ్స్‌కు పట్టుబడ్డాడు.
By Srikanth Gundamalla Published on 21 Oct 2023 1:15 PM IST
శవమై కనిపించిన గర్భిణి.. 4 ఏళ్ల కొడుకు రాత్రంతా శవం పక్కనే..
ఐస్‌క్రీం కోసం తన నాలుగేళ్ల కొడుకుతో కలిసి వెళ్లి కనిపించకుండా పోయిన గర్భిణి గురువారం ఉదయం నది వంతెన సమీపంలో శవమై కనిపించింది.
By అంజి Published on 20 Oct 2023 1:00 PM IST
నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం.. లారీని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
By అంజి Published on 20 Oct 2023 11:26 AM IST
Hyderabad: రూ.కోటి పైచిలుకు విలువైన గంజాయి పట్టివేత
రూ.కోటికి పైచిలుకు విలువైన గంజాయిని పట్టుకున్నారు మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు.
By Srikanth Gundamalla Published on 19 Oct 2023 6:07 PM IST
విషాదం.. ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో తెలంగాణ విద్యార్థి మృతదేహం
పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో ఓ విద్యార్థి బుధవారం ఉదయం తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని కనిపించాడని పోలీసులు...
By అంజి Published on 19 Oct 2023 9:32 AM IST
Hyderabad: ఐదేళ్ల బాలికపై వలస కూలీ అత్యాచారం, హత్య
హైదరాబాద్ శివార్లలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. బీహార్‌కు చెందిన 60 ఏళ్ల వలస కూలీని ఈ దారుణమైన నేరానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 19 Oct 2023 6:21 AM IST
సోఫా కింద చిన్నారి మృతదేహం.. ఏడుస్తోందని చంపిన అత్త
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని హనుమాన్ తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనుషులు సిగ్గుపడేలా చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 18 Oct 2023 8:15 AM IST














