క్రైం - Page 221
హైదరాబాద్‌లో మరో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 12:01 PM IST
Secunderabad: విషాదం.. కూతుళ్లను చంపి తండ్రి ఆత్మహత్య
సికింద్రాబాద్ బోయినపల్లి భవాని నగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 13 Oct 2023 9:25 AM IST
పట్టించుకోవట్లేదని 23 ఏళ్ల యువతిని.. ప్రియుడు ఏం చేశాడంటే?
సరిగ్గా పట్టించుకోవట్లేదని 23 ఏళ్ల యువతిని.. ఆమె ప్రియుడు పలు మార్లు కత్తితో పొడిచాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
By అంజి Published on 13 Oct 2023 6:34 AM IST
హన్మకొండ: డబ్బుల కోసం అత్తను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్
డబ్బుల విషయంలో అత్త, అల్లుడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అల్లుడు విచక్షణ కోల్పోయి అత్తను తుపాకీతో కాల్చి చంపాడు.
By Srikanth Gundamalla Published on 12 Oct 2023 2:45 PM IST
కూతురిని చంపేసిన తండ్రి.. వేరే కులం యువకుడితో సంబంధం పెట్టుకుందని..
కర్నాటకలో ఓ వ్యక్తి వేరే కులానికి చెందిన అబ్బాయితో సంబంధం పెట్టుకుందనే కారణంతో తన కూతురిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 12 Oct 2023 1:30 PM IST
Hyderabad: ఓయో రూమ్‌లో యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓయో గదిలో బుధవారం ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు శర్వణ ప్రియ స్వస్థలం పుదుచ్చేరి.
By అంజి Published on 12 Oct 2023 7:31 AM IST
ప్రియుడితో కలిసి ఉండగా చూశారని సొంత చెల్లెళ్లను చంపిన అక్క
ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు చెల్లెళ్లను అక్క దారుణంగా హత్య చేసింది.
By Srikanth Gundamalla Published on 11 Oct 2023 10:14 AM IST
విమానంలో ప్రయాణికురాలికి లైంగిక వేధింపులు.. అసభ్యకరంగా మాట్లాడుతూ..
పూణె టూ నాగ్‌పూర్ వెళ్తున్న ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ విమానంలో సహ ప్రయాణికురాలిని వేధించినందుకు 32 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 11 Oct 2023 7:07 AM IST
పోలీసు కస్టడీలో మహిళా కిడ్నాపర్ మృతి
18 నెలల పసికందును కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయిన పి తిలగవతి అనే 40 ఏళ్ల మహిళ పోలీసు కస్టడీలో మరణించింది.
By అంజి Published on 10 Oct 2023 1:30 PM IST
ఘోర ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 10:23 AM IST
ఇద్దరు చెల్లెల్లను నరికిన 18 ఏళ్ల బాలిక.. ఒక గదిలో తలలు.. మరొక గదిలో మొండాలు
ఆరు, నాలుగేళ్ల వయసున్న తన ఇద్దరు మైనర్ చెల్లెలను 18 ఏళ్ల బాలిక పొట్టనబెట్టుకుంది. ఇద్దరు చెల్లెల్ల తలలను నరికింది బాలిక.
By అంజి Published on 10 Oct 2023 10:10 AM IST
కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు-ఆటో ఢీ, నలుగురు మృతి
డప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 9 Oct 2023 12:13 PM IST














