క్రైం - Page 177
విషాదం.. రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 April 2024 1:00 PM IST
దారుణం.. మహిళపై భర్త సోదరుడి అత్యాచారం, హత్యాయత్నం
రోజురోజుకు మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 28 April 2024 7:27 AM IST
అదుపుతప్పి లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు దుర్మరణం
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 27 April 2024 6:45 PM IST
మొబైల్ స్నాచింగ్ దొంగలు అరెస్ట్, రూ.1.75 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు సీజ్
ఎట్టకేలకు వరుసగా మొబైల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 26 April 2024 4:45 PM IST
హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఓ హోటల్‌లో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
By అంజి Published on 25 April 2024 3:35 PM IST
డబ్బుల విషయంలో గొడవ.. ఐస్ క్రీం అమ్ముకునే వ్యక్తిని చంపాడు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో 23 ఏళ్ల ఐస్‌క్రీమ్ విక్రేతను కత్తితో పొడిచి చంపాడు.
By అంజి Published on 25 April 2024 11:30 AM IST
Suryapet: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మరణం
సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున లారీని కారు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు.
By అంజి Published on 25 April 2024 9:32 AM IST
వరుడిపై యాసిడ్ పోసిన గర్ల్‌ఫ్రెండ్
ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో వరుడిపై అతని గర్ల్‌ఫ్రెండ్ యాసిడ్ పోసింది. ఏప్రిల్ 23, మంగళవారం బన్స్‌డిహ్‌లోని డుమ్రీలో ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 24 April 2024 3:27 PM IST
Medak : ఉపాధ్యాయుడు అదృశ్యం వెనుక మిస్టరీని చేధించిన పోలీసులు
కూకట్‌పల్లి సమీపంలోని ప్రగతినగర్ చెరువులో కనిపించకుండా పోయిన పాఠశాల ఉపాధ్యాయుడు మోతుకూరి నాగరాజు (53) మృతదేహం లభించింది.
By Medi Samrat Published on 24 April 2024 10:59 AM IST
కుటుంబ సభ్యులను చంపేయడానికి కిరాయి హంతకులతో ప్లాన్.. చివరికి దొరికాడు..!
కర్ణాటకలోని గడగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన తండ్రి, సవతి తల్లి, సవతి సోదరుడిని చంపేందుకు కిరాయి హంతకులను నియమించాడు
By Medi Samrat Published on 24 April 2024 9:21 AM IST
చదువుకుంటానని చెప్పినా బలవంతంగా పెళ్లి.. యువతి ఆత్మహత్య
పురుగుల మందు తాగి గత ఎనిమిది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 23 ఏళ్ల యువతి ఏప్రిల్ 22 సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరణించింది.
By అంజి Published on 23 April 2024 8:15 PM IST
హైదరాబాద్‌లో ఘోరం.. మహిళపై అత్యాచారం.. తీవ్ర రక్తస్రావంతో మృతి
హైదరాబాద్ నగరంలో మరో అమానుష ఘటన చోటు చేసుకుంది. ముసాపేట్ వై జంక్షన్ దగ్గర చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు.
By అంజి Published on 22 April 2024 2:16 PM IST














