క్రైం - Page 176
సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితుడు ఆత్మహత్యాయత్నం
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల జరిపిన కేసులో నిందితుల్లో ఒకరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని వర్గాలు బుధవారం తెలిపాయి.
By అంజి Published on 1 May 2024 3:04 PM IST
పిల్లలను అమ్మేసే సిండికేట్.. తెలుగు రాష్ట్రాల పిల్లలు కూడా..
పిల్లలను అమ్మేస్తూ, ఎన్నో అక్రమాలకు పాలాడుతున్న ముగ్గురు మహిళలను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 May 2024 12:45 PM IST
ఇంటర్ మార్కుల విషయంలో తల్లి, కూతురు మధ్య గొడవ, యువతి మృతి
మనస్థాపం చెందిన సదురు విద్యార్థిని తల్లితో ఘర్షణ పడింది.
By Srikanth Gundamalla Published on 30 April 2024 3:22 PM IST
Vijayawada: వైద్యుడు సహా ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
విజయవాడ నగరంలో ఓ ఫ్యామిలీ సూసైడ్ ఘటన కలకలం రేపింది. పటమట ప్రాంతంలోని గురునానక్ నగర్‌లో నివాసం ఉంటున్న ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు.
By అంజి Published on 30 April 2024 2:28 PM IST
Hyderabad: భోజనం బాగోలేదని.. భార్యను చంపిన భర్త
హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రగతి కన్‌స్ట్రక్షన్స్‌లో మంగళవారం నాడు మహిళను ఆమె భర్త హత్య చేశాడు.
By అంజి Published on 30 April 2024 12:47 PM IST
ప్రముఖ నటి అమృతా పాండే ఆత్మహత్య
ప్రముఖ భోజ్‌పురి నటి అమృతా పాండే ఏప్రిల్ 27న బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించింది.
By అంజి Published on 30 April 2024 10:53 AM IST
మహిళ ఆత్మహత్య.. చాట్ హిస్టరీని బయటకు తీస్తే మొత్తం బయటపడింది
మధ్యప్రదేశ్‌లోని ధార్ ప్రాంతంలో ఆదివాసీ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మహిళ మృతదేహం హోటల్ గదిలో వేలాడుతూ కనిపించడంతో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు
By Medi Samrat Published on 30 April 2024 7:49 AM IST
మహిళ కోసం మనస్పర్థలు.. తోటి ఫ్రెండ్‌ని చంపేశాడు
ఆదివారం వాయువ్య ఢిల్లీలోని తన అద్దె ఇంట్లో 33 ఏళ్ల వ్యక్తిని అతని స్నేహితుడు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన సాయంత్రం 4.30 గంటలకు మహీంద్రా పార్క్‌లో...
By అంజి Published on 29 April 2024 7:00 PM IST
దారుణం.. ఆస్తి పంచాలని తండ్రిపై దాడి, వృద్ధుడు మృతి
ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలకు విలువ లేకుండాపోయింది.
By Srikanth Gundamalla Published on 29 April 2024 9:27 AM IST
నడిరోడ్డుపై దారుణం.. భార్యపై భర్త దాడి.. స్పృహ తప్పడంతో..
చెన్నైలోని ఓ వ్యక్తి తన భార్యను బహిరంగంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By అంజి Published on 28 April 2024 7:08 PM IST
గుజరాత్ తీరంలో రూ.602 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. 14 మంది పాకిస్థానీల అరెస్ట్
ఆదివారం నాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సంయుక్త ఆపరేషన్‌లో, గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్తానీ జాతీయులను...
By అంజి Published on 28 April 2024 4:06 PM IST
Khammam: తప్పుదోవ పట్టించే యాడ్స్‌తో మందుల అమ్మకం.. మెడికల్ షాపులపై డీసీఏ దాడులు
తప్పుదోవ పట్టించే ప్రకటనలతో అమ్ముతున్న కొన్ని ఆయుర్వేద మందులను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సీజ్ చేసింది.
By అంజి Published on 28 April 2024 3:46 PM IST














