క్రైం - Page 137
'నువ్వే నమ్మకుంటే ఎవరు నమ్ముతారు నాన్న'.. యువతి సూసైడ్ నోట్
ఓ యువతి రాసిన సూసైడ్ లెటర్ అందరి మనసును కలచి వేస్తుంది.
By Srikanth Gundamalla Published on 6 Aug 2024 9:01 AM IST
మైనర్ బాలిక దగ్గర దొరికిన గంజాయి.. ఎలా చిక్కిందంటే.?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో డ్రగ్స్ కలిగి ఉందనే అనుమానంతో 17 ఏళ్ల బాలికను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు
By Medi Samrat Published on 5 Aug 2024 8:30 PM IST
విషాదం.. సీఐ బర్త్‌డే పార్టీలో హెడ్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. కూకట్‌పల్లి దేవినగర్‌లోని ఓ ఇంటి భవనం పైనుంచి పడి హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.
By అంజి Published on 5 Aug 2024 4:00 PM IST
Crime : పట్టపగలు బ్యాంకు దోపిడీ.. రూ.21 లక్షలు లూటీ
బీహార్ రాష్ట్రం పాట్నా దానాపూర్ దుల్హిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ కొరయ్య గ్రామంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో బ్యాంకు దోపిడీ ఘటన...
By Medi Samrat Published on 5 Aug 2024 3:48 PM IST
Hyderabad: పెళ్లి సాకుతో మహిళపై అత్యాచారం.. 5 రోజుల పాటు..
పెళ్లి సాకుతో సహ విద్యార్థినిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు కేసు నమోదు చేశారు
By అంజి Published on 5 Aug 2024 10:04 AM IST
Hyderabad: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
హైదరాబాద్: నగరంలో ఆగస్టు 4 ఆదివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు.
By అంజి Published on 4 Aug 2024 7:45 PM IST
Video : ట్రెడ్ మిల్ మీద రన్నింగ్ చేస్తూ కుప్పకూలి పోయాడు..!
వర్కవుట్ చేస్తూ పలువురు గుండెపోటుకు గురై కుప్పకూలిన సందర్భాలు ప్రజల్లో ఆందోళనను పెంచుతూ ఉన్నాయి.
By Medi Samrat Published on 3 Aug 2024 9:00 PM IST
పోలీసు వేషంలో వెళ్లి.. ట్రక్కు డ్రైవర్ ను కిడ్నాప్ చేశారు
హర్యానా రాష్ట్రంలోని భివానీ జిల్లాలో పోలీసు యూనిఫాం ధరించి ట్రక్కు డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి, అతనితో పాటూ ట్రక్కును లాక్కుని వెళ్ళిపోయిన ఐదుగురు...
By Medi Samrat Published on 3 Aug 2024 7:00 PM IST
అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు మహిళ దారుణ హత్య
డబ్బుల వ్యవహారం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
By Srikanth Gundamalla Published on 3 Aug 2024 10:40 AM IST
మహిళను బైక్ నుండి నీటి లోకి లాగారు.. డీసీపీ, ఏసీపీపై కూడా యాక్షన్
జూలై 31న లక్నోలోని గోమతి నగర్‌లోని నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో బైక్‌పై వెనుక కూర్చుని వెళుతున్న మహిళను కొంతమంది వ్యక్తులు పట్టుకుని వేధించారు
By Medi Samrat Published on 2 Aug 2024 9:45 PM IST
ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
స్టేషన్ బెయిల్ కోసం రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆగస్టు 2న వరంగల్ పర్వతగిరి పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను...
By Medi Samrat Published on 2 Aug 2024 8:16 PM IST
మైనర్ బాలికకు 'ఐ లవ్ యూ' చెప్పిన యువకుడు.. రెండేళ్ల జైలు శిక్ష
ముంబైకి చెందిన ఓ యువకుడు మైనర్ బాలిక చేయి పట్టుకుని 'ఐ లవ్ యూ' చెప్పడంతో అతడిపై కేసు నమోదైంది
By Medi Samrat Published on 2 Aug 2024 4:30 PM IST














