క్రైం - Page 136
Hyderabad: కిడ్నాప్‌కు గురైన 12 ఏళ్ల బాలిక.. ఎలా తప్పించుకుందంటే?
హైదరాబాద్ నగరంలో గత కొన్ని నెలలుగా బాలికలు కిడ్నాప్ కు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
By అంజి Published on 10 Aug 2024 1:34 PM IST
ఆసుపత్రి సెమినార్ హాల్‌లో కలకలం.. మహిళా ట్రైనీ డాక్టర్ మృతదేహం
31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (పిజిటి) వైద్యురాలు శుక్రవారం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో శవమై కనిపించింది.
By అంజి Published on 10 Aug 2024 12:15 PM IST
పసికందును పీక్కుతిన్న కుక్కలు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద దారుణ ఘటన చోటు చేసుకున్నది. నాలుగు రోజుల నవజాత శిశువును కుక్కలు పీక్కుతిన్నాయి
By Medi Samrat Published on 10 Aug 2024 7:46 AM IST
Telangana : గురుకుల పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో కడుపునొప్పితో ఓ ఆరో తరగతి విద్యార్థి మృతి చెందగా..
By Medi Samrat Published on 9 Aug 2024 8:00 PM IST
PVNR ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ యాక్సిడెంట్
శుక్రవారం నాడు హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ వద్ద PVNR ఎక్స్‌ప్రెస్‌వేపై కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో కారును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు...
By Medi Samrat Published on 9 Aug 2024 7:30 PM IST
అయోధ్యలో దారుణం.. 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్.. నిందితులకు డీఎన్‌ఏ పరీక్ష
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులకు డీఎన్‌ఏ పరీక్ష కోసం కోర్టుకు సమర్పించడానికి పోలీసులు పత్రాలను సిద్ధం...
By అంజి Published on 9 Aug 2024 1:42 PM IST
బాలాపూర్‌లో దారుణం.. రౌడీషీటర్‌ను కాల్చి చంపారు
బాలాపూర్‌లో గురువారం రాత్రి ఓ రౌడీషీటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గన్ తో మూడు రౌండ్ల కాల్పులు జరిపి హత్య చేశారు.
By అంజి Published on 9 Aug 2024 12:19 PM IST
పోలీసు స్టేషన్ ముందు పార్క్ చేసిన బైక్‌నే కొట్టేశారు..!
ఎక్కడో మారు మూలన ఉన్న ప్రాంతంలో బైక్ మాయమైతే ఏమైనా అనుకోవచ్చు కానీ.. ఏకంగా పోలీసు స్టేషన్ ముందు ఉన్న బైక్ మాయమైతే అది కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు
By Medi Samrat Published on 7 Aug 2024 7:40 PM IST
రన్నింగ్ ట్రైన్‌లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన, కామాంధుడు అరెస్ట్
రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌లో ఓ యువకుడు రెచ్చిపోయి ప్రవర్తించాడు.
By Srikanth Gundamalla Published on 7 Aug 2024 1:30 PM IST
నగరశివార్లలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మృతదేహం
బెంగళూరు పోలీస్ విభాగంలోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) ఇన్‌స్పెక్టర్ మృతదేహం నగర శివార్లలోని బిడది సమీపంలో కనుగొన్నారు.
By Medi Samrat Published on 6 Aug 2024 7:42 PM IST
Hyderabad: ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డుప్రమాదం.. కారు గుద్దితే తల తెగింది
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కారు ఢీ కొట్టింది.
By అంజి Published on 6 Aug 2024 12:35 PM IST
Hyderabad: ఓయో రూమ్‌లో డైరెక్టర్ ఆత్మహత్య
హైదరాబాద్‌లో ఓ చిన్న సినిమా దర్శకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 6 Aug 2024 12:30 PM IST











