క్రైం - Page 135
లోపల పుష్ప-2 సినిమా.. అనుమానాస్పదంగా మరణించిన యువకుడు
అనంతపురం జిల్లాలో పుష్ప-2 చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లో ఓ ప్రేక్షకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
By Medi Samrat Published on 10 Dec 2024 6:01 PM IST
200 అడుగుల లోతైన లోయలో పడ్డ బస్సు.. డ్రైవర్ మృతి
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లా ష్వాద్‌లోని షకేల్డ్ సమీపంలో ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది.
By Kalasani Durgapraveen Published on 10 Dec 2024 2:01 PM IST
Vizag: మార్ఫింగ్ ఫొటోలతో లోన్ యాప్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య
విశాఖ జిల్లా మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. అంగటిదిబ్బకు చెందిన నరేంద్ర (21) లోన్ యాప్ వేధింపులకు బలయ్యాడు.
By అంజి Published on 10 Dec 2024 1:19 PM IST
ఖమ్మంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య.. తల్లిదండ్రులు మందలించారని..
ఖమ్మం జిల్లాలో డిసెంబర్ 9 సోమవారం నాడు 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 10 Dec 2024 11:56 AM IST
బ్రేక్ ఫెయిల్.. పాదాచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి, 29 మందికి తీవ్రగాయాలు
బస్సు అదుపు తప్పి అనేక మంది పాదచారులు, వాహనాలపైకి దూసుకెళ్లడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. 29 మంది గాయపడ్డారు.
By అంజి Published on 10 Dec 2024 6:55 AM IST
అత్తను చెట్టుకు కట్టేసి.. మేనకోడలిపై దారుణానికి తెగబడ్డారు
అత్తను బందీగా ఉంచి బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో వెలుగు చూసింది.
By Medi Samrat Published on 9 Dec 2024 9:15 PM IST
అదనపు తరగతుల నెపంతో దారుణం.. అక్కాచెల్లలపై ట్యూటర్ అత్యాచారం
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం జరిగింది. మైనర్‌తో సహా ఇద్దరు సోదరీమణులపై అత్యాచారం చేసినందుకు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 9 Dec 2024 8:55 AM IST
ఓ వైపు అలాంటి ప్రచారం.. మరోవైపు ఆసుపత్రికి మంచు మనోజ్
నటుడు మంచు మనోజ్ ఆసుపత్రిలో కనిపించారు. తన భార్యతో కలిసి మంచు మనోజ్ ఆసుపత్రికి వచ్చారు.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 6:02 PM IST
కొడుకును పడేసి.. బావిలో దూకిన తల్లి
వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. బావిలో దూకి తల్లికొడుకులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 3:27 PM IST
రెస్టారెంట్‌లలో ఓనర్ల పాడు పనులు
ఉత్తరప్రదేశ్‌లోని ఔరయా జిల్లాలో తమ కస్టమర్‌ల వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందడంతో రెస్టారెంట్‌కు సీల్ వేశారు పోలీసులు.
By Medi Samrat Published on 7 Dec 2024 6:48 PM IST
Hyderabad : ఇంట్లో రహస్యంగా స్పై కెమెరాలు అమర్చి భార్య ఫోటోలు, వీడియోలు తీశాడు
న్యూ బోయినపల్లికి చెందిన 40 ఏళ్ల గృహిణి తాను ప్రైవేట్‌గా ఉన్న క్షణాలను చిత్రీకరించడానికి, తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి తన భర్త తమ ఇంట్లో రహస్య స్పై...
By Medi Samrat Published on 7 Dec 2024 5:40 PM IST
బ్యాంకు దొంగలను పట్టుకున్న వరంగల్ పోలీసులు
వరంగల్‌లో ఎస్‌బీఐ బ్యాంకులో బంగారు ఆభరణాల దోపిడీని పోలీసులు చేధించారు.
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 10:08 AM IST














