క్రైం - Page 110

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
Singer Mano sons, assault, eatery, Chennai
యువకులపై దాడి.. సింగర్‌ మనో కుమారులపై కేసు నమోదు

చెన్నైలో ఇద్దరు యువకులతో జరిగిన గొడవ అనంతరం మంగళవారం రాత్రి ప్రముఖ గాయకుడు మనో కుమారులు రఫీ, షకీర్‌లపై కేసు నమోదైంది.

By అంజి  Published on 12 Sept 2024 2:51 PM IST


Tollywood, Actor Hema, Chargesheet, Bengaluru Police, Rave Party Drugs Case
రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు.. చార్జిషీట్‌లో నటి హేమ పేరు

రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమపై బెంగళూరు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. నటి హేమ డ్రగ్స్‌ తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్న పోలీసులు...

By అంజి  Published on 12 Sept 2024 12:29 PM IST


తమిళనాడులో ఘోర ప్రమాదం, చిన్నారి సహా ఐదుగురు దుర్మరణం
తమిళనాడులో ఘోర ప్రమాదం, చిన్నారి సహా ఐదుగురు దుర్మరణం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on 12 Sept 2024 12:15 PM IST


Delivery Boy, Assault, Housewife, Nirmal district, Crime
గృహిణిపై డెలివరీ బాయ్‌ అత్యాచారయత్నం.. గట్టిగా కేకలు వేయడంతో..

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఓ గృహిణిపై డెలివరీ బాయ్‌ అత్యాచారానికి యత్నించిన ఘటన కలకలం రేపింది.

By అంజి  Published on 11 Sept 2024 10:45 AM IST


DCA, illegally manufacturing, glycolic cough syrup, Kukatpally, Hyderabad
Hyderabad: అక్రమంగా గ్లైకోరిల్ దగ్గు సిరప్‌ తయారీ.. ఆటకట్టించిన డీసీఏ

తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) ఆధ్వర్యంలో కూకట్‌పల్లిలో అక్రమంగా గ్లైకోరిల్‌ దగ్గు సిరప్‌ తయారు చేస్తున్న తయారీ యూనిట్‌పై దాడి...

By అంజి  Published on 11 Sept 2024 6:42 AM IST


road accident, APnews, East Godavari, Mini lorry overturned
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. అర్ధరాత్రి ఏడుగురిని కబళించిన మృత్యువు

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదం ఏడుగురిని బలిగొంది.

By అంజి  Published on 11 Sept 2024 6:22 AM IST


ట్రాఫిక్ పోలీసులు బైక్ ఆపినందుకు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
ట్రాఫిక్ పోలీసులు బైక్ ఆపినందుకు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు

బైక్ ఆపి చెకింగ్ చేసినందుకు ఒక యువకుడు నడి రోడ్డు మీద నానా హంగామా సృష్టించడమే కాకుండా... ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు

By Medi Samrat  Published on 10 Sept 2024 9:15 PM IST


Air Force officer, Wing Commander, internal probe, Crime
వైమానిక దళ అధికారిణిపై వింగ్ కమాండర్‌ అత్యాచారం.. విచారణకు ఆదేశం

జమ్మూ కాశ్మీర్‌లోని వైమానిక దళ స్టేషన్‌లోని వింగ్ కమాండర్.. వైమానిక దళ అధికారిణిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.

By అంజి  Published on 10 Sept 2024 5:45 PM IST


Hyderabad, SOT Police, arrest, fake doctor, Uppal
Hyderabad: నకిలీ వైద్యుడిని అరెస్టు చేసిన పోలీసులు

ఆ వ్యక్తి డాక్టర్ కావాలనుకున్నాడు.. కానీ చదువు అబ్బలేదు. దీంతో చదువును పక్కన పెట్టి ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ నేర్చుకున్నాడు.

By అంజి  Published on 10 Sept 2024 3:45 PM IST


Tamil Nadu, assaulted, BJP leader, Crime
విద్యార్థినిపై మంత్రి డ్రైవర్, స్నేహితులు లైంగిక దాడి.. బయటపెట్టిన బీజేపీ నేత!

రాష్ట్ర మంత్రి డ్రైవర్, అతని స్నేహితులు కళాశాల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, సంఘటన యొక్క వీడియోను ఉపయోగించి ఆమెను బ్లాక్ మెయిల్...

By అంజి  Published on 10 Sept 2024 10:24 AM IST


బీహార్‌లో దారుణం.. సీపీఐ నేత దారుణ హత్య
బీహార్‌లో దారుణం.. సీపీఐ నేత దారుణ హత్య

బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. సీపీఐ (ఎంఎల్‌) నేత సునీల్‌ చంద్రవంశీని కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపేశారు.

By Srikanth Gundamalla  Published on 10 Sept 2024 10:02 AM IST


cyberabad police, arrest, UPI fraud, Bajaj Electronics
1125 యూపీఐ ట్రాన్సక్షన్లు.. రూ.4 కోట్ల మోసం.. వారి టార్గెట్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌

రూ.4 కోట్ల యూపీఐ మోసానికి పాల్పడిన 13 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

By అంజి  Published on 9 Sept 2024 4:15 PM IST


Share it