క్రైం - Page 109

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
దారుణం.. చేతబడి చేస్తున్నారనే నెపంతో ఐదుగురి హత్య
దారుణం.. చేతబడి చేస్తున్నారనే నెపంతో ఐదుగురి హత్య

చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఐదుగురిని దారుణంగా చంపారు.

By Srikanth Gundamalla  Published on 15 Sept 2024 6:47 PM IST


Delhi, man stabs wife, affair, arrest, Crime
అనుమానం పెనుభూతమై.. కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపాడు

ఢిల్లీలోని గీతా కాలనీలో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

By అంజి  Published on 15 Sept 2024 2:00 PM IST


Trinamool leader, arrest, West Bengal, Crime
యువతిపై అత్యాచారం.. 3 రోజుల పాటు.. తృణమూల్ నేత అరెస్ట్

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన మరువకముందే.. వెస్ట్‌ బెంగాల్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.

By అంజి  Published on 15 Sept 2024 8:51 AM IST


అప్పులు తీర్చేందుకు అత్తింటి ఆస్తిపై కన్ను, బావమరిదిని చంపిన బావ
అప్పులు తీర్చేందుకు అత్తింటి ఆస్తిపై కన్ను, బావమరిదిని చంపిన బావ

మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయి. ఆస్తుల కోసం హత్యలు చేసుకుంటున్నారు.

By Srikanth Gundamalla  Published on 14 Sept 2024 5:37 PM IST


యువకుడిని సినిమాకు తీసుకెళ్లి కత్తితో దాడి చేయించిన యువతి
యువకుడిని సినిమాకు తీసుకెళ్లి కత్తితో దాడి చేయించిన యువతి

తిరుపతి నగరంలో యువకుడిపై కత్తిపోట్ల సంఘటన కలకలం రేపింది.

By Srikanth Gundamalla  Published on 14 Sept 2024 3:59 PM IST


కర్నూలు జిల్లాలో దారుణం.. మహిళను కరెంట్ స్థంభానికి కట్టేసి
కర్నూలు జిల్లాలో దారుణం.. మహిళను కరెంట్ స్థంభానికి కట్టేసి

కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం కల్లుకుంటలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on 14 Sept 2024 2:30 PM IST


నీటిని త‌ప్పుగా అంచనా వేశారు. ప్రాణాలు పోగొట్టుకున్న‌ బ్యాంక్ మేనేజర్‌, క్యాషియర్‌
నీటిని త‌ప్పుగా అంచనా వేశారు. ప్రాణాలు పోగొట్టుకున్న‌ బ్యాంక్ మేనేజర్‌, క్యాషియర్‌

అండర్‌పాస్‌లో నుండి ఎస్‌యూవీ వాహనంలో వెళ్లిపోవాలని భావించి ప్రాణాలు కోల్పోయారు

By Medi Samrat  Published on 14 Sept 2024 2:00 PM IST


Nurse, Crime, Bihar, Samastipur district
నర్సుపై గ్యాంగ్‌రేప్‌కు యత్నం.. బ్లేడ్‌తో డాక్టర్ ప్రైవేట్ పార్ట్‌ కోసేసింది

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం, నిరసనలకు దారితీసిన ఒక నెల తర్వాత, బీహార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుపై...

By అంజి  Published on 13 Sept 2024 11:28 AM IST


DRI, foreign origin gold, Hyderabad
Hyderabad: రూ.2.94 కోట్ల బంగారం సీజ్.. ఇద్దరు అరెస్ట్‌

హైదరాబాద్: కోల్‌కతా నుంచి కారులో తరలిస్తున్న రూ.2.94 కోట్ల విలువైన విదేశీ స్మగ్లింగ్ బంగారాన్ని డీఆర్‌ఐ స్వాధీనం చేసుకుంది.

By అంజి  Published on 13 Sept 2024 9:37 AM IST


Miss Switzerland finalist, blender, Crime, international news
భార్యను చంపి.. మృతదేహాన్ని ముక్కలుగా కోసిన భర్త.. ఆపై మిక్సీలో వేసి యాసిడ్‌లో కరిగించాడు

మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినా జోక్సిమోవిక్ స్విట్జర్లాండ్‌లోని బాసెల్ సమీపంలోని బిన్నింగెన్‌లో ఆమె భర్త చేతిలో దారుణంగా హత్య...

By అంజి  Published on 13 Sept 2024 9:15 AM IST


Gym Owner, Shot Dead , Delhi, Crime
దారుణం.. జిమ్‌ ఓనర్‌ను కాల్చిచంపారు

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లో జిమ్ యజమానిని కొందరు దుండగులు కాల్చి చంపారు.

By అంజి  Published on 13 Sept 2024 9:00 AM IST


headless woman body found, Kanpur Delhi highway, Crime
హైవేపై తల లేని మహిళ మృతదేహం.. అర్ధనగ్న స్థితిలో కనిపించడంతో..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లా గుజైనిలోని.. కాన్పూర్-ఢిల్లీ హైవేపై పాక్షిక నగ్నంగా, తల లేని మహిళ మృతదేహం లభ్యమైంది.

By అంజి  Published on 12 Sept 2024 5:00 PM IST


Share it