క్రైం - Page 105
దారుణం.. కారుతో ఢీకొట్టి.. కానిస్టేబుల్ని చంపాడు
దేశరాజధాని ఢిల్లీలో ఓ మద్యం సరఫరాదారుడు తన కారుతో హల్చల్ చేశాడు. నగరంలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఆదివారం నాడు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్‌ను మద్యం...
By అంజి Published on 29 Sept 2024 10:15 AM IST
ముస్లిం కూరగాయల వ్యాపారిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
శనివారం జైపూర్‌లో ముస్లిం కూరగాయల వ్యాపారిపై దాడి చేసిన వీడియోను అప్లోడ్ చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 29 Sept 2024 7:46 AM IST
నలుగురు కుమార్తెలతో సహా తండ్రి ఆత్మహత్య
నైరుతి ఢిల్లీలోని రంగపురి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తమ అపార్ట్మెంట్లో శవమై కనిపించారని పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 28 Sept 2024 10:30 AM IST
హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య.. స్పందించిన ఏవీ రంగనాథ్
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల ప్రజలు హైడ్రాకు భయపడుతున్న సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 28 Sept 2024 7:45 AM IST
ఘోరం.. స్కూల్ అభివృద్ధి కోసం రెండో తరగతి విద్యార్థి బలి
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 27 Sept 2024 8:02 PM IST
Hyderabad: భవనం పైనుంచి దూకి సాఫ్ట్వేర్ మహిళ ఆత్మహత్య
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 27 Sept 2024 6:20 PM IST
ప్రియురాలి కోరికలు తీర్చేందుకు.. దొంగతనాలకు పాల్పడ్డ న్యాయ విద్యార్థి
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ న్యాయ విద్యార్థి తన ప్రియురాలి ఖరీదైన డిమాండ్లను నెరవేర్చడానికి అనేక ఇళ్లలో దొంగతనం చేసినందుకు అరెస్టు చేయబడి జైలుకు...
By అంజి Published on 27 Sept 2024 11:52 AM IST
దారుణం.. అఫైర్ గురించి తెలుసుకుందని.. భార్యపై యాసిడ్ పోసిన భర్త
ముంబైలో 34 ఏళ్ల వ్యక్తి తన అఫైర్ గురించి తెలుసుకుని అతడి నుంచి విడాకులు కోరిన భార్య ముఖంపై యాసిడ్ పోసి దాడి చేశాడు.
By అంజి Published on 27 Sept 2024 10:08 AM IST
భార్యకు ఇష్టం లేకున్నా బలవంతంగా శృంగారం.. భర్తను దోషిగా తేల్చిన కోర్టు
తన భార్యకు ఇష్టం లేకుండా శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తిని రాంచీలోని స్థానిక కోర్టు దోషిగా నిర్ధారించింది.
By అంజి Published on 27 Sept 2024 7:45 AM IST
కారులో ఐదు మృతదేహాలు.. కలకలం రేపుతోన్న ఘటన
తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఐదుగురు సభ్యులతో కూడిన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 26 Sept 2024 11:55 AM IST
కల్తీ నెయ్యి సరఫరా.. ఏఆర్ డెయిరీపై టీటీడీ ఫిర్యాదు
ల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారంటూ తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By అంజి Published on 26 Sept 2024 8:00 AM IST
తనతో భార్యగా ఉండాలని.. తల్లిపై అత్యాచారం చేసిన కొడుకుకు జీవిత ఖైదు
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో 36 ఏళ్ల వ్యక్తి తన వితంతువు తల్లిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై కోర్టు జీవిత ఖైదు విధించింది.
By అంజి Published on 25 Sept 2024 1:00 PM IST