క్రైం - Page 104
రూ.2వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను పట్టుకున్నారు.
By Srikanth Gundamalla Published on 2 Oct 2024 4:14 PM IST
కండక్టర్‌ను కత్తితో పొడిచిన ప్రయాణికుడు.. ఫుట్‌బోర్డ్‌పై నిలబడవద్దని చెప్పినందుకు
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారునం జరిగింది. బస్సులో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించవద్దని చెప్పినందుకు కండక్టర్‌ను ఓ ప్రయాణికుడు కత్తితో పొడిచాడు.
By అంజి Published on 2 Oct 2024 11:27 AM IST
దారుణం.. ఫ్రెండ్స్‌తో కలిసి యువతిపై గ్యాంగ్‌రేప్
వరంగల్ నగరంలో దారుణం జరిగింది. ఓ యువతిపై గ్యాంగ్‌రేప్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 2 Oct 2024 9:15 AM IST
క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా.. ఖరీదైన స్మార్ట్ ఫోన్ల ఆర్డర్.. డెలివరీ ఏజెంట్‌ను చంపేశాడు
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణం జరిగింది. సుమారు రూ. 1 లక్ష 50 వేల విలువైన స్మార్ట్‌ఫోన్‌ను డెలివరీ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వాల్సింది పోయి.....
By అంజి Published on 1 Oct 2024 11:04 AM IST
Hyderabad: ఆర్ఎంపీ భార్య దారుణ హత్య.. కేసు నమోదు
సెప్టెంబర్ 30, సోమవారం సాయంత్రం యూసఫ్‌గూడలోని తన ఇంట్లో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్ఎంపి) భార్య హత్యకు గురైంది.
By అంజి Published on 1 Oct 2024 9:15 AM IST
Hyderabad: ఫ్లాట్‌లో మహిళ దారుణ హత్య
వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
By Srikanth Gundamalla Published on 30 Sept 2024 9:00 PM IST
5 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం.. వీడియో రికార్డ్ చేసి..
సెప్టెంబర్ 19, గురువారం ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఐదేళ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 30 Sept 2024 12:18 PM IST
వృద్ధురాలిని చంపి తినేసిన చిరుతపులి
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో చిరుతపులి జనాలపై విరుచుకుపడి తింటుంది.
By Medi Samrat Published on 30 Sept 2024 11:39 AM IST
దారుణం.. తల్లిని చెట్టుకు కట్టేసి.. సజీవ దహనం చేసిన కొడుకులు
పశ్చిమ త్రిపురలో 62 ఏళ్ల మహిళను ఆమె ఇద్దరు కుమారులు చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారని అధికారులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 30 Sept 2024 8:43 AM IST
13 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులు.. మదర్సా టీచర్ అరెస్ట్
చండీగఢ్‌లోని మదర్సాలో 24 ఏళ్ల ఉపాధ్యాయుడు 13 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్టు చేశారు.
By అంజి Published on 30 Sept 2024 7:30 AM IST
బాలికపై అత్యాచారం.. నిందితుడి ఇంటిని తగలబెట్టిన జనం
అమ్మాయిలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 Sept 2024 3:13 PM IST
దారుణం.. కారుతో ఢీకొట్టి.. కానిస్టేబుల్ని చంపాడు
దేశరాజధాని ఢిల్లీలో ఓ మద్యం సరఫరాదారుడు తన కారుతో హల్చల్ చేశాడు. నగరంలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఆదివారం నాడు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్‌ను మద్యం...
By అంజి Published on 29 Sept 2024 10:15 AM IST