ఆంధ్రప్రదేశ్ - Page 96
Andhrapradesh: రేపు, ఎల్లుండి ఆస్తి పన్ను వసూలు కౌంటర్లు ఓపెన్
ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం వడ్డీ రాయితీ గడువు ఈ నెల 31తో ముగియనుంది.
By అంజి Published on 29 March 2025 9:26 AM IST
Andhra Pradesh: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్ష వాయిదా
ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) కారణంగా మార్చి 31 (సోమవారం) సెలవు దినంగా ప్రకటించినందున, ప్రస్తుతం జరుగుతున్న 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల సోషల్ స్టడీస్...
By అంజి Published on 29 March 2025 7:00 AM IST
వల్లభనేని వంశీకి వరుసగా రెండో షాక్
వైసీపీ నేత వల్లభనేని వంశీకి వరుసగా రెండో షాక్ తగిలింది.
By Medi Samrat Published on 28 March 2025 6:33 PM IST
తిరుమలకు శ్రీలంక భక్తుడి భారీ విరాళం
శ్రీలంక జాతీయుడు సహా ముగ్గురు దాతలు తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ విభాగాలకు రూ.2.45 కోట్లు విరాళంగా ఇచ్చారు.
By Medi Samrat Published on 28 March 2025 5:11 PM IST
మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా : వైఎస్ జగన్
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయాన్ని సాధించారని ఆ పార్టీ చెబుతోంది.
By Medi Samrat Published on 28 March 2025 3:36 PM IST
వక్ఫ్ ఆస్తులను కాపాడటానికి కట్టుబడి ఉన్నాం: సీఎం చంద్రబాబు
వక్ఫ్ ఆస్తులను కాపాడటానికి, నిరుపేద ముస్లిం కుటుంబాలను అభ్యున్నతికి తమ ప్రభుత్వం నిబద్ధతను సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.
By అంజి Published on 28 March 2025 12:05 PM IST
Andhrapradesh: వడ గాల్పులపై విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక
నేడు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. వడ గాల్పులపై ఫోన్లకు అప్రమత్త సందేశాలు పంపేందుకు విపత్తు...
By అంజి Published on 28 March 2025 10:27 AM IST
వల్లభనేని వంశీకి బిగ్ షాక్
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సీఐడీ కోర్టు కొట్టివేసింది.
By Medi Samrat Published on 27 March 2025 9:24 PM IST
ఆ పదవి వైసీపీ కైవసం
వైఎస్సార్ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.
By Medi Samrat Published on 27 March 2025 8:15 PM IST
నాలా చట్టం రద్దుపై త్వరలోనే విధివిధానాలు
నాలా చట్టం రద్దుపై త్వరలోనే విధివిధానాలను విడుదల చేస్తామని రాష్ర్ట రెవెన్యూ,రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.
By Medi Samrat Published on 27 March 2025 7:52 PM IST
వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
ఏప్రిల్ మొదటి వారంలో ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది.
By అంజి Published on 27 March 2025 5:30 PM IST
మా ప్రభుత్వంలో మాయమాటలు చెప్పేవారు లేరు
పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 2027 నాటికి పునరావాసం...
By Medi Samrat Published on 27 March 2025 5:09 PM IST