ఆంధ్రప్రదేశ్ - Page 97
Video: సెలూన్ షాప్ ఓపెనింగ్‌కు టీ షర్ట్, షార్ట్‌లో వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు.
By Knakam Karthik Published on 8 Jun 2025 4:06 PM IST
మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు..సీఎం వార్నింగ్
మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు..అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హెచ్చరించారు
By Knakam Karthik Published on 8 Jun 2025 3:46 PM IST
ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ డిప్యూటీ సీఎం ప్రశంసలు
ఏపీలోని కర్నూలు జిల్లాలో సిద్ధమవుతున్న పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టుపై తెలంగాణ డిప్యూటీ సీఎం ప్రశంసలు కురిపించారు.
By Medi Samrat Published on 7 Jun 2025 7:51 PM IST
Video : పిఠాపురంలో ఇసుక దందా.. బయటకొచ్చిన వర్మ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో జరుగుతున్న ఇసుక దందా వార్తల్లో నిలిచింది.
By Medi Samrat Published on 7 Jun 2025 7:02 PM IST
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది : మాజీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారిందని మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 7 Jun 2025 4:23 PM IST
వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు..సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రజా ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 7 Jun 2025 2:06 PM IST
అలర్ట్: ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చేశాయ్
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి.
By Knakam Karthik Published on 7 Jun 2025 12:03 PM IST
ఏపీకి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్..ప్రభుత్వంతో ప్రతినిధుల చర్చలు
ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రపంచ దిగ్గజ సంస్థ ప్రాజెక్టు రాబోతుంది.
By Knakam Karthik Published on 7 Jun 2025 11:07 AM IST
ఏపీ ప్రభుత్వం తీపికబురు.. వారి కోసం మరో కొత్త పథకం!
డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
By అంజి Published on 7 Jun 2025 9:30 AM IST
రైతులకు గుడ్‌న్యూస్.. 'అన్నదాతా సుఖీభవ' డబ్బుల జమ ఎప్పుడంటే?
అమరావతి: కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. రైతుల పెట్టుబడి కోసం రూపొందించిన 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకాన్ని అమలు...
By అంజి Published on 7 Jun 2025 6:41 AM IST
విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.850 కోట్లు
విజయవాడ నగరంలోని 4వ డివిజన్‌లో 70 లక్షల విలువైన రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 6 Jun 2025 9:15 PM IST
వైసీపీ నేత కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
వైఎస్సార్‌సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు.
By Medi Samrat Published on 6 Jun 2025 6:04 PM IST














