ఆంధ్రప్రదేశ్ - Page 94
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పలుచోట్ల వడగండ్ల వానలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుముదురు వానలు...
By అంజి Published on 2 April 2025 6:58 AM IST
కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
ఈ ఏడాది మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 1 April 2025 4:42 PM IST
విచారణకు హాజరవ్వని కాకాణి
క్వార్ట్జ్ అక్రమ మైనింగ్, రవాణా కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసు విచారణకు హాజరవ్వలేదు.
By Medi Samrat Published on 1 April 2025 3:44 PM IST
ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు ఇవి సమానం: సీఎం చంద్రబాబు
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కొత్త గొల్లపాలెంలో సీఎం చంద్రబాబు పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
By Medi Samrat Published on 1 April 2025 3:37 PM IST
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్..ఏప్రిల్ 3 నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ
ఇళ్లు లేని నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 1 April 2025 2:42 PM IST
ఏపీలో నేడు పశువుల బీమా పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చేలా సవరించిన మార్గదర్శకాలతో జాతీయ పశువుల మిషన్ కింద పశువుల బీమా పథకాన్ని ప్రారంభిస్తోంది.
By అంజి Published on 1 April 2025 8:04 AM IST
నేటి నుంచి విజయ, సంగం పాల ధరల పెంపు
విజయ, సంగం పాల ధరలను లీటర్‌కు రూ.2 పెంచుతున్నట్టు ఆయా డెయిరీలు తెలిపాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి.
By అంజి Published on 1 April 2025 6:52 AM IST
ఏపీలో చట్టబద్ధ పాలన లేదు : వైఎస్ జగన్
రాప్తాడులో కురుబ లింగమయ్య అనే వ్యక్తి మరణంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 31 March 2025 8:19 PM IST
కొడాలి నాని గుండెలో మూసుకుపోయిన మూడు వాల్స్, స్పెషల్ ఫ్లైట్‌లో ముంబైకి తరలింపు
మెరుగైన చికిత్స కోసం కొడాలి నానిని ముంబైకి తరలించారు
By Knakam Karthik Published on 31 March 2025 1:31 PM IST
ప్రకాశం జిల్లాలో సజీవ సమాధికి యత్నం.. ఆలయం వద్ద గొయ్యి తీసి..
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి సజీవ సమాధికి యత్నించాడు. దీంతో అతడిని పోలీసులు అడ్డుకున్నారు.
By అంజి Published on 31 March 2025 11:18 AM IST
'పీ4'.. సమాజానికి గేమ్ ఛేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు 'జీరో పావర్టీ- పీ-4' కార్యక్రమాన్ని ప్రారంభించారు.
By అంజి Published on 31 March 2025 10:15 AM IST
ఆస్తి పన్ను బకాయిలపై రాయితీ.. నేటితో ముగియనున్న గడువు
ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ గడువు నేటితో ముగియనుంది.
By అంజి Published on 31 March 2025 7:41 AM IST