ఆంధ్రప్రదేశ్ - Page 85

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
Andrapradesh, Kurnool, Reliance Industries, Cool Drinks, Food Processing, Industrial Development
రాష్ట్రంలో భారీ రిలయన్స్ పరిశ్రమకు అనుమతి..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిలయన్స్ సంస్థకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By Knakam Karthik  Published on 27 Jun 2025 7:21 AM IST


రేపు మూడు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
రేపు మూడు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు.

By Medi Samrat  Published on 26 Jun 2025 9:15 PM IST


గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం
గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినదించింది.

By Medi Samrat  Published on 26 Jun 2025 7:37 PM IST


టీటీడీ ఉద్యోగులకు 2వేల హెల్మెట్లు పంపిణీ
టీటీడీ ఉద్యోగులకు 2వేల హెల్మెట్లు పంపిణీ

టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి హెల్మెట్లు పంపిణీ చేశారు

By Medi Samrat  Published on 26 Jun 2025 7:15 PM IST


టీటీడీకి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన భక్తుడు
టీటీడీకి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన భక్తుడు

గూగుల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించారు

By Medi Samrat  Published on 26 Jun 2025 4:39 PM IST


Andrapradesh, Visakhapatnam, Cognizant campus, official announcement
8 వేల మందికి ఉద్యోగావకాశాలు.. విశాఖలో క్యాంపస్‌ ఏర్పాటుపై కాగ్నిజెంట్ ప్రకటన

విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుపై ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ అధికారిక ప్రకటన చేసింది.

By Knakam Karthik  Published on 26 Jun 2025 10:23 AM IST


Andrapradesh, AP Government, Thalliki Vandanam Scheme, Students
తల్లికి వందనం డబ్బు జమ కాలేదా.. నేడే లాస్ట్ ఛాన్స్!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభించింది

By Knakam Karthik  Published on 26 Jun 2025 9:25 AM IST


మ‌రో దారుణం.. ప్రియుడు ఫక్రుద్దీన్‌తో భ‌ర్త‌ను చంపించిన‌ అనిత
మ‌రో దారుణం.. ప్రియుడు ఫక్రుద్దీన్‌తో భ‌ర్త‌ను చంపించిన‌ అనిత

అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్కంపల్లి గ్రామానికి చెందిన సురేష్ బాబు అనే వ్యక్తిని తన భార్య ప్రియుడితో దారుణంగా చంపించింది.

By Medi Samrat  Published on 26 Jun 2025 8:45 AM IST


Andrapradesh, Rain Alert, Weather Update, AP Disaster Management Agency
ఏపీకి భారీ వర్ష సూచన, ఈ నెల 29 వరకు వానలు

ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

By Knakam Karthik  Published on 26 Jun 2025 8:00 AM IST


Andrapradesh, Ap Government, Ration Distribution, Door Delivery, Elderly, Disabled
వృద్ధులు, దివ్యాంగులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే రేషన్ డోర్ డెలివరీ

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik  Published on 26 Jun 2025 6:42 AM IST


ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి : నారా లోకేష్
ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి : నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో...

By Medi Samrat  Published on 25 Jun 2025 8:10 PM IST


చట్టపరంగా బన‌కచర్లను అడ్డుకుంటాం : మంత్రి ఉత్తమ్
చట్టపరంగా బన‌కచర్లను అడ్డుకుంటాం : మంత్రి ఉత్తమ్

ఆంధ్ర‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బన‌కచర్లను చట్టపరంగా అడ్డుకుంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్...

By Medi Samrat  Published on 25 Jun 2025 6:55 PM IST


Share it