ఆంధ్రప్రదేశ్ - Page 84
తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా కలకలం
తిరుమలలో మరోసారి భద్రతా ఉల్లంఘన జరిగింది. శ్రీవారి ఆలయ పరిసరాల్లో అనధికార డ్రోన్ కెమెరా ఎగిరింది.
By Medi Samrat Published on 15 April 2025 8:22 PM IST
డిప్యూటీ సీఎం పవన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 15 April 2025 6:56 PM IST
భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలకు సిద్ధమైన టీటీడీ
వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలకు దిగింది.
By Medi Samrat Published on 15 April 2025 6:24 PM IST
రాష్ట్రంలో కొత్తగా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు
రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 15 April 2025 4:07 PM IST
మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోడీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 15 April 2025 3:22 PM IST
అమరావతిలో రెండో విడత భూసేకరణ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
అమరావతిలో మరోసారి భూసమీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు మంత్రి నారాయణ. ఐదువేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం...
By Medi Samrat Published on 15 April 2025 2:51 PM IST
బీటెక్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అఘోరీ.. వీడియో వైరల్
లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ఓ యువతిని వివాహం చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
By Knakam Karthik Published on 15 April 2025 11:55 AM IST
రాజధాని అమరావతి కోసం.. మరిన్ని భూములు సేకరణకు ప్రభుత్వం యోచన
అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని భూములను సేకరించాలని యోచిస్తోంది.
By అంజి Published on 15 April 2025 8:39 AM IST
ALERT: నేటి నుంచి ఏపీలో 3 రోజులు వర్షాలు
రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్...
By అంజి Published on 15 April 2025 6:27 AM IST
గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..ఆ పథకం పునఃప్రారంభిస్తామని ప్రకటన
అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు
By Knakam Karthik Published on 14 April 2025 3:58 PM IST
కొడుకు పేరు మీద టీటీడీ ట్రస్ట్‌కు లెజినోవా విరాళం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు విరాళం ఇచ్చారు.
By Knakam Karthik Published on 14 April 2025 11:36 AM IST
తిరుమల శ్రీవారి సేవలో పవన్ సతీమణి.. తలనీలాలు సమర్పణ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా కొణిదెల సోమవారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేశారు.
By అంజి Published on 14 April 2025 9:28 AM IST