ఆంధ్రప్రదేశ్ - Page 83
పోలీసుల అదుపులో భూమన అభినయ్ రెడ్డి
వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 17 April 2025 2:45 PM IST
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ..30 మందికి ఛాన్స్
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవులపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 17 April 2025 7:17 AM IST
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 17 April 2025 7:03 AM IST
ఒకరోజు ముందుగానే విచారణకు వస్తా : విజయ సాయి రెడ్డి
వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
By Medi Samrat Published on 16 April 2025 8:14 PM IST
అమరావతిపై ఎలాంటి అనుమానాలు వద్దు.. రైతులకు మంత్రి మరోసారి క్లారిటీ
రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు.
By Medi Samrat Published on 16 April 2025 2:40 PM IST
ఏపీలో ఆర్థిక సంఘం ప్రతినిధుల టూర్.. కేంద్రం నుంచి రావాల్సి నిధులపై సీఎం రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు
By Knakam Karthik Published on 16 April 2025 2:29 PM IST
భూముల ధర పెరుగుతుంది.. అమరావతి రైతులకు మంత్రి భరోసా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 1:13 PM IST
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణిపై ట్రోల్స్.. విజయశాంతి వార్నింగ్
అన్నా లెజినోవాను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్రంగా స్పందించారు.
By Knakam Karthik Published on 16 April 2025 11:12 AM IST
బ్రష్టు జుమ్లా పార్టీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది: షర్మిల
బీజేపీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 10:51 AM IST
'5 రోజుల్లో నోటిఫికేషన్'.. మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 16,347 పోస్టుల మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 16 April 2025 8:10 AM IST
Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు
డ్వాక్రా మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 16 April 2025 7:33 AM IST
త్వరలోనే ఆ వీడియో విడుదల చేస్తా : నందిగం సురేష్
టీడీపీ కార్యకర్తలు తమ కుటుంబంపై దాడి చేశారని, తన భార్యను కాలితో తన్నారని వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఆరోపించారు.
By Medi Samrat Published on 15 April 2025 9:00 PM IST