ఆంధ్రప్రదేశ్ - Page 82
శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీ ఇన్‌ఫ్లో.. వారంలో నిండే అవకాశం
కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం రిజర్వాయ్‌ర్‌లోకి ఇన్‌ఫ్లోలు పెరుగుతున్నాయి. ఇది ప్రస్తుత నిల్వను గణనీయంగా పెంచుతుంది. మంగళవారం నాడు శ్రీశైలం...
By అంజి Published on 2 July 2025 8:10 AM IST
రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి భారీ వర్షం పడింది. అల్పపీడనం కారణంగా మరో 3 రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 2 July 2025 7:26 AM IST
నెలలోనే ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేస్తాం.. త్వరలోనే నిరుద్యోగ భృతికి శ్రీకారం చుడతాం
ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేయడంతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Medi Samrat Published on 1 July 2025 8:30 PM IST
సింగయ్య మృతి కేసు..హైకోర్టులో జగన్‌కు స్వల్ప ఊరట
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.
By Knakam Karthik Published on 1 July 2025 5:26 PM IST
గుడ్‌న్యూస్..రాష్ట్రంలోని గిరిజన గురుకులాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు పెంపు
ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో పని చేసే అవుట్ సోర్సింగ్ బోధనా సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 1 July 2025 5:13 PM IST
ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తా..జగన్ సంచలన ప్రకటన
వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 1 July 2025 4:31 PM IST
ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, సూపర్ సిక్స్ హామీలు అమలుకు కట్టుబడి ఉన్నాం: చంద్రబాబు
సూపర్ సిక్స్ హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం..అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 1 July 2025 4:06 PM IST
నటి పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం అందించారు.
By Medi Samrat Published on 1 July 2025 3:18 PM IST
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవమైంది.
By Knakam Karthik Published on 1 July 2025 1:00 PM IST
తిరుపతిలో డెడ్‌బాడీల కలకలం
తిరుపతిలో ఇద్దరు యువకుల మృతదేహాలు కారులో కనిపించాయి.
By Medi Samrat Published on 30 Jun 2025 8:34 PM IST
రేపు వారితో భేటీ అవ్వనున్న వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ యువజన విభాగం సభ్యులతో మంగళవారం నాడు వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు
By Medi Samrat Published on 30 Jun 2025 8:04 PM IST
ఏసీబీ కోర్టులో చెవిరెడ్డికి ఎదురుదెబ్బ
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 30 Jun 2025 6:15 PM IST














