ఆంధ్రప్రదేశ్ - Page 86
ఆసక్తికర పరిణామం.. వైసీపీలో చేరిన టీడీపీ నేత
టీడీపీ సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు.
By Medi Samrat Published on 25 Jun 2025 6:18 PM IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పూర్తికి జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు
జలహారతి కార్పోరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 25 Jun 2025 4:44 PM IST
ఇది గివ్ బ్యాక్ టైమ్, ధనవంతులు పేదల బాధ్యత తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
విజయవాడలోని ఓ హోటల్‌లో జరిగిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం చేశారు.
By Knakam Karthik Published on 25 Jun 2025 3:16 PM IST
అమరావతిలో మరోసారి భూసేకరణ.. కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మరోసారి భూసేకరణ చేపట్టాలని మంత్రివర్గం మంగళవారం నిర్ణయించింది.
By అంజి Published on 25 Jun 2025 8:31 AM IST
నెలకు రూ.11,500.. వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల యూనియన్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద చేసిన పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
By అంజి Published on 25 Jun 2025 7:51 AM IST
శ్రీశైలంలో భక్తులకు ఉచిత స్పర్శ దర్శనం.. ఎప్పటి నుంచంటే?
ఈ సౌకర్యం వారానికి నాలుగు రోజులు, మంగళవారం నుండి శుక్రవారం వరకు, మధ్యాహ్నం 1.45 నుండి 3.45 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
By అంజి Published on 25 Jun 2025 7:25 AM IST
'నిరుద్యోగ భృతి హామీ ఎక్కడ'.. కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ ప్రశ్నలు
వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతీయువకులతో చేపట్టిన “యువత పోరు’’ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ఆ పార్టీ చీఫ్...
By అంజి Published on 25 Jun 2025 6:47 AM IST
రాజధాని నిర్మాణానికి బంగారు గాజులు విరాళం ఇచ్చిన మహిళ
రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు విరాళం ఇచ్చి తమ ఔదార్యం చాటారు.
By Medi Samrat Published on 24 Jun 2025 9:29 PM IST
సింగయ్య మృతి కేసు.. వైఎస్ జగన్‌కు నోటీసులు
వైసీపీ అధినేత జగన్ ఇటీవలి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన తీవ్ర వివాదాస్పదమైంది.
By Medi Samrat Published on 24 Jun 2025 8:34 PM IST
తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు కట్టారు, అయినా అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు
తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిన అభ్యంతరం చెప్పలేదు అన్నారు.
By Knakam Karthik Published on 24 Jun 2025 4:05 PM IST
మాజీ సీఎం జగన్‌కు మరో షాక్..ఆ ఘటనలో పోలీస్ కేసు నమోదు
ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు
By Knakam Karthik Published on 24 Jun 2025 2:37 PM IST
అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకనే..జగన్ బల ప్రదర్శన: షర్మిల
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాఫ్..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
By Knakam Karthik Published on 24 Jun 2025 2:00 PM IST











