ఆంధ్రప్రదేశ్ - Page 75
Andrapradesh: అమరావతిలో రూ.1,000 కోట్లతో AI+ క్యాంపస్
(బిట్స్) పిలాని అమరావతిలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక AI+ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. `
By Knakam Karthik Published on 14 July 2025 11:25 AM IST
విషాదం.. అన్నమయ్య జిల్లాలో లారీ బోల్తా.. 9 మంది మృతి
అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మామిడికాయలతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో తొమ్మిది మంది వ్యవసాయ కూలీలు మృతి చెందారు.
By అంజి Published on 14 July 2025 7:11 AM IST
చేనేతలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు
చేనేత కార్మికులకు రాష్ట్ర మంత్రి సవిత శుభవార్త చెప్పారు. ఆగస్టు 7 నుండి నేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు.
By అంజి Published on 14 July 2025 6:54 AM IST
పవన్ కళ్యాణ్ రావాలి.. జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలి
జనసేన శ్రీకాళహస్తి ఇన్చార్జ్ కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు వద్ద పనిచేసే డ్రైవర్ శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు.
By Medi Samrat Published on 13 July 2025 7:29 PM IST
వైసీపీ నేత అంబటి మురళిపై కేసు
వైసీపీ నేతల మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో వైసీపీ నేత అంబటి మురళిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By Medi Samrat Published on 13 July 2025 5:55 PM IST
శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..!
శ్రీశైలం భక్తుల రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు.
By Medi Samrat Published on 13 July 2025 4:15 PM IST
మెగా డీఎస్సీ.. టీచర్ల రిక్రూట్మెంట్పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ-2025 (జిల్లా సెలక్షన్ కమిటీ పరీక్షలు) తుది కీని జూలై 25న విడుదల చేయనుంది. ఆగస్టు 25 నాటికి ఎంపిక ప్రక్రియ,...
By అంజి Published on 13 July 2025 7:26 AM IST
15, 16వ తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 12 July 2025 5:31 PM IST
కోట వినుతను సస్పెండ్ చేసిన జనసేన పార్టీ.. ఎందుకంటే.?
శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి కోట వినుతను జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేశారు.
By Medi Samrat Published on 12 July 2025 4:08 PM IST
పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ పార్టీ సీనియర్ లీడర్ పేర్ని నానిపై కేసు నమోదైంది.
By Medi Samrat Published on 12 July 2025 3:51 PM IST
లిక్కర్ స్కామ్‌లో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి డుమ్మా..!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరవ్వలేదు
By Medi Samrat Published on 12 July 2025 3:15 PM IST
శ్రీశైలం వెళ్తున్నారా.? ఈ అలర్ట్ మీకే..!
శ్రీశైలం ఆలయానికి వేలాది మంది భక్తులు తరలిరావడంతో శ్రీశైలం జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది
By Medi Samrat Published on 12 July 2025 2:15 PM IST














