ఆంధ్రప్రదేశ్ - Page 71
Andrapradesh: నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు రూ.250 కోట్లు విడుదల
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనుబంధ(నెట్‌వర్క్) ఆసుపత్రుల బకాయిల్లో రూ.250 కోట్లను ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసింది.
By Knakam Karthik Published on 23 Oct 2025 6:57 AM IST
ఏపీ విధానాలు పరిశీలించాకే పెట్టుబడులు పెట్టండి..యూఏఈ టూర్‌లో సీఎం పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విధానాలను, అనువైన పరిస్థితులను పరిశీలించాకే పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్‌లోని పారిశ్రామికవేత్తలకు...
By Knakam Karthik Published on 23 Oct 2025 6:51 AM IST
డీఎస్పీ జయసూర్య మంచి వారే : రఘురామ
భీమవరం డీఎస్పీ జయసూర్య సివిల్ వివాదాల్లో కలుగజేసుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదులపై ఎస్పీ నయీం అశ్మిని డిప్యూటీ సీఎం పవన్ నివేదిక కోరారు.
By Medi Samrat Published on 22 Oct 2025 7:30 PM IST
అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంధాలయం
దుబాయ్ లోని ప్రముఖ సంస్థ శోభా రియాల్టి అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంధాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రూ.100 కోట్ల విరాళంతో వరల్డ్ క్లాస్ లైబ్రరీని...
By Medi Samrat Published on 22 Oct 2025 7:20 PM IST
ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్
ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు మంజూరు చేసేందుకు సిద్ధమవుతోంది.
By Medi Samrat Published on 22 Oct 2025 6:46 PM IST
కూటమి నేతలైతే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేయొచ్చా?: శ్యామల
కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారయత్నం ఘటన అంశంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పందించారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 5:46 PM IST
రాజయ్య పేటకు వైఎస్ జగన్
బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
By Medi Samrat Published on 22 Oct 2025 5:32 PM IST
Andrapradesh: సపోటా తోటలో బాలికపై అత్యాచారయత్నం..నిందితుడిపై పోక్సో కేసు
కాకినాడ జిల్లా తునిలో ఓ గురుకుల పాఠశాల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 22 Oct 2025 4:00 PM IST
కడప జైలుకు NIA అధికారులు..కస్టడీకి ఉగ్రవాది భార్య
ఉగ్రవాద అనుమానితుడు అబూబకర్ సిద్దిఖీ భార్య సైరా బానును ఎన్ఐఏ అధికారులు కడప జైలు నుండి అదుపులోకి తీసుకున్నారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 3:43 PM IST
ఏపీలో హైస్కూల్ స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు: నారా లోకేశ్
విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ భారత్‌లో ముందువరుసలో ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 2:06 PM IST
మూడ్రోజుల యూఏఈ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటనకు బయలుదేరారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 1:33 PM IST
ఏపీలో అతి భారీ వర్షాలు.. ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిక
దక్షిణ కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు.
By అంజి Published on 22 Oct 2025 12:07 PM IST














